మిత్రులందరికీ నమస్కారం.. 🙏
నా పేరు "విద్య శర్మ". నేటితరం పిల్లలకు మన పురాణాలు, పురాణ కథలు, గొప్ప వ్యక్తుల జీవిత విశేషాలను, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేయాలనే సదుద్దేశ్యంతో మా బాబు తెలుసుకుంటున్న ఎన్నో విషయాలను మీతో పంచుకోవాలనే చిన్న ప్రయత్నం ద్వారా ఈ "Vinshith creations" యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది.ఇవే కాకుండా పిల్లలకు ఉపయోగపడే డ్రాయింగ్స్, పెయింటింగ్స్, యోగ , సూర్య నమస్కారాలు,కరాటే అండ్ మెనీ మోర్ యాక్టివిటీస్ వీడియోస్ మన ఛానల్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది.పిల్లల కోసం ఏదైనా కొత్తగా నేర్పించాలి అనుకునే తల్లిదండ్రులకి, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి అనుకునే పిల్లలకి మనఛానల్ ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను. ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని "Subscribe" చేసుకుని మీ "Friends" కి "Share" చేసి బాబు ఎదుగుదలకి, ఉత్సాహానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను