ఈ నా వ్లాగ్ లో మంచి మంచి విషయాలు మీతో పంచుకుందాం అని ఈ చానెల్ మొదలు పెట్టాను. అందుకే పేరు కూడా రమణీయం అని పెట్టుకున్నా నాకేమనిపిస్తే అది మాట్లాడుతాను, ఏమనిపిస్తే అది పాడుతాను. మంచి మైకులో , చెడు చెవిలో అన్నారు కదా పెద్దవాళ్ళు. అందుకే ఇలా మైక్ లో చెప్పాలని .. ఆదరించండి, ఈ వ్లాగ్ లో కథలు, కవితలు, మ్యూజింగ్స్ అన్నీ ఉంటాయి