హాయ్ అండి అందరికీ నమస్కారం. నా ఛానల్ కంటెంట్ వచ్చేసి గర్భిణీ స్త్రీలకు సంబంధించిన video's మరియు చిన్నపిల్లలకి సంబంధించిన video's పెట్టడం జరుగుతుంది. మరియు మీకు నచ్చితే vlogs video's కూడ పెడతా and నేను ఈ కంటెంట్ ఎన్నుకోవడానికి కారణం నేను కూడ ఒక తల్లిని కాబట్టి and నేను ప్రెగ్నెంట్ టైం లో ఫేస్ చేసిన కొన్ని ఇబ్బందులు మీరు పడకూడదు అనే ఆలోచనతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. చిన్న పిల్లల్లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి తల్లులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా ప్రతిదీ కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది సపోర్ట్ చేయండి.థాంక్యూ..🙏🙏🙏