Channel Avatar

AG Channel @UCFcb4M8rB9pa8VKiJfu4wGQ@youtube.com

10K subscribers - no pronouns :c

The complete information of agriculture. And Exclusive agric


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

AG Channel
Posted 1 month ago

శ్రీ ఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారి అలంకరణ- 🕉🚩27.8.24🚩🕉

100 - 1

AG Channel
Posted 1 month ago

శ్రీ ఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారి అలంకరణ-🕉🚩26.8.24

100 - 2

AG Channel
Posted 1 month ago

శ్రీ ఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారి అలంకరణ-🕉🚩19.8.24 🚩🕉

119 - 0

AG Channel
Posted 2 months ago

శ్రీ ఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారి అలంకరణ

103 - 0

AG Channel
Posted 2 months ago

వైసీపీ ఏపీలో 2 వేలకోట్ల ఖనిజ సంపద దోచేసిందన్న మంత్రి కొల్లు రవీంద్ర. ఢిల్లీ పర్యటనలో సంచలన ఆరోపణ చేసిన మంత్రి రవీంద్ర. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామన్న మంత్రి. కేసు దర్యాప్తు సిఐడికి అప్పగిస్తామన్న మంత్రి రవీంద్ర.

7 - 1

AG Channel
Posted 2 months ago

ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్ల ప్రారంభం..!

తొలి విడతలో 100 అన్న క్యాంటీన్ల ప్రారంభించనున్న ఏపి రాష్ట్ర ప్రభుత్వం..

కృష్ణా జిల్లా ఉయ్యూరులో సాయంత్రం 6.30 గంటలకు అన్న క్యాంటీన్‌ ను ప్రారంభించనున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు..

ఆగస్టు 16వ తేదీన మిగిలిన 99 క్యాంటీన్లను ప్రారంభించనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు..

5 - 0

AG Channel
Posted 2 months ago

ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను తెలంగాణకు రిలీవ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

విభజన సమయంలో కేటాయించిన 122 మంది నాన్-గెజిటెడ్ ఉద్యోగులను స్వరాష్ట్రానికి పంపనుంది.

2 - 0

AG Channel
Posted 2 months ago

తెలంగాణ లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి హాస్టళ్లలో ముగిసిన ఏసీబీ సోదాలు.



రాష్ట్ర వ్యాప్తంగా 10 హాస్టళ్లలో తనిఖీ చేసిన ఏసీబీ అధికారులు.



హాస్టల్ లో పేరుకుపోయిన అపరిశుభ్రత



తాగు నీటి సదుపాయం సరిగా లేనట్లు గుర్తింపు.

1 - 0

AG Channel
Posted 2 months ago

హైదరాబాద్‌లో ఇద్దరు కేంద్ర జీఎస్టీ అధికారులపై కేసు నమోదు చేసిన సీబీఐ

వ్యాపారి నుంచి రూ. 5 లక్షలు లంచం తీసుకున్నారని అభియోగం

0 - 0

AG Channel
Posted 2 months ago

9 రాష్ట్రాల NSUI అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ..

తెలంగాణ NSUI ప్రెసిడెంట్ గా యడవల్లి వెంకట స్వామి

2 - 0