in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
న్యూజిలాండ్ నేర్పిన పాఠం.. నంబర్ వన్ కి వీళ్లు అర్హులా! సొంత గడ్డపై మూడు ఓడారు..
https://youtu.be/8UuOg85uhz8
17 - 1
"Ka" Movie Genuine Review: "క" ఇది సినిమా కాదు బాస్.. తెరపై ఓ అద్భుతం
https://youtu.be/EZgBvl9vt4Q
21 - 0
గుడ్లవల్లేరు కాలేజిలో ఏం జరిగింది..?
కాలేజి, పొలీసులు దాస్తున్న వాస్తవాలు ఏమిటి..?
మూడు రోజులుగా అక్కడ జరుగుతున్న అంశాల్లో విద్యార్థులు అర్ధరాత్రి వేళ బయటకి ఎందుకు వచ్చారు..??
నేను, నా టీమ్ ద్వారా లోతుగా శోధించి, పరిశీలించి ఇస్తున్న రిపోర్టు అనాలసిస్ వీడియో....
https://youtu.be/cfEqY1-9BZw
10 - 0
గుడ్లవల్లేరు కాలేజ్ రహస్య కెమేరాల్లో వాస్తవం..? గత మూడు రోజులుగా కాలేజిలో జరిగిన అంశాలు? ఇదీ నా ఫైనల్ రిపోర్టు..
https://youtu.be/cfEqY1-9BZw
21 - 0
మనిషిని భయపెట్టే వార్త.. మైక్రో ప్లాస్టిక్స్ మనం రోజూ తింటున్నాం..!
https://youtu.be/h0ipLepJtsg
72 - 0
ఒక జర్నలిస్టుగా.. ఈ ఛానెల్ నా వ్యక్తిగత అంశాలు, సినిమా విశ్లేషణలు.., సున్నితమైన భిన్న వివిధ అంశాలపై నిశిత చర్చ, విశ్లేషణ చేయడానికి ఈ ఛానెల్..
2009లో జర్నలిజంలోకి అడుగు పెట్టిన నేను అనేక సవాళ్లు ఎదుర్కొన్నాను.. నా అనుభవాలు, జ్ఞాపకాలతో సహా నా నిత్య జీవన అంశాలు, ప్రభావిత అంశాలు, వ్యక్తిగత అంశాలను ఈ ఛానెల్ లో. పంచుకుంటాను..
ఇది స్వఛ్చమైన జర్నలిజానికి వేదిక..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సమస్యలు..
రాజకీయ విశ్లేషణలు.. నాయకుల అవినీతి వ్యవహారాలు..
అన్ని రకాల అంశాలపై లోతుగా అధ్యయనం చేసి పరిశోధనాత్మక జర్నలిజం అందించే ఉద్దేశంతో ఈ ఛానెల్ పెట్టాము..
తీవ్రమైన సమస్యలను నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళి.. పాజిటివ్ కోణంలో లేని పక్షంలో నిలదీసే తత్వంలో అడగడమే మన ఛానెల్ లక్ష్యం!
ఇది ఒక కొత్త అడుగు.. ఈ అడుగులో ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజూ మీరు తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను..!
#SrinivasJournalist
#InvestigativeJournalism
#TeluguJournalistSrinivas