Channel Avatar

Telugu story world @UCFLnnXU0UTbjg5nfhDxdb-w@youtube.com

62K subscribers - no pronouns :c

అందరికి నమస్కారం. నా పేరు కరుణ గోవర్ధన్ రెడ్డి .మా ఛానల్ లో


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Telugu story world
Posted 1 month ago

అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? మీ అందరికి ఒక విషయం తెలియజేయడం ఏమంటే ఈ రోజు నుండి మన వీడియోలో కథ అక్షరాల రూపంలో కూడా కనిపిస్తుంది. ఆడియో వింటూ మీరు కూడా చదవచ్చు.

44 - 0

Telugu story world
Posted 3 months ago

అందరికి నమస్కారం. ప్రియమైన అక్కలు చెల్లెళ్ళు ఇవి రసాలు. వీటితో ఊరగాయ పెట్టవచ్చా? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్. పెట్టుకోవచ్చు అంటే రేపు పెట్టేస్తాను. చెప్తారు కదూ.

111 - 47

Telugu story world
Posted 3 months ago

14 - 0

Telugu story world
Posted 4 months ago

మన వీడియోస్ ఇప్పుడు podcost లో ఎక్కువ వ్యూస్ వచ్చిన కథలు ఒక వరుసలో పెట్టడం జరిగింది. మీరు అందులో సెలెక్ట్ చేసుకొని వినవచ్చు. గమనించండి

23 - 0

Telugu story world
Posted 4 months ago

మన ఛానల్ కుటుంబ సభ్యులందరికి పేరుపేరునా నా నమస్సుమాంజలి. అందరూ బాగున్నారని, బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికి నాదొక చిన్న వినయపూర్వకమైన అభ్యర్థన. అదేమిటంటే మన వీడియోస్ చూసిన వెంటనే ప్రతి ఒక్కరు like &share &subscribe చేయండి. మీరు like చేయడం వలన మన ఛానల్ వీడియోస్ మరికొంత మందికి చేరువ అవుతాయి. దయచేసి తప్పకుండా వీడియో చూసిన వెంటనే like చేయడం మర్చిపోవద్దు.

25 - 0

Telugu story world
Posted 5 months ago

8 - 0