Channel Avatar

Ashok mdp @UCF0DpydN06UKpYoyol6YPTA@youtube.com

14K subscribers - no pronouns :c

Hi everyone my name is Ashok and I love to being you tubers


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Ashok mdp
Posted 4 months ago

పుష్ప తిరుపతిలో గంగమ్మ తల్లి జాతర వేషం

5 - 0

Ashok mdp
Posted 4 months ago

Happy birthday🎉 to you❤ my lovely son

7 - 0

Ashok mdp
Posted 8 months ago

3 - 0

Ashok mdp
Posted 10 months ago

6 - 0

Ashok mdp
Posted 10 months ago

0 - 0

Ashok mdp
Posted 1 year ago

MusT Watch 😳

0 - 0

Ashok mdp
Posted 1 year ago

Happy Independence Day 🇮🇳🫂💖✨

15 - 0

Ashok mdp
Posted 1 year ago

మేమందరం కలిసి ఆది పురుష సినిమాకి వెళ్ళాం కొందరు సినిమా బాగుందన్నారు కొంత మంది బాగోలేదు అన్నారు సరే ఇవాళ ఆదివారం కదా అని సినిమాకి వెళ్ళాం సినిమా వీడియో కొంచెం క్లారిటీ గా లేదు అనిపించింది 3d మూవీ అయినప్పటికీ పాత కాలంలో ఈ రోజుల్లో తెర తెరపైన రాజుల కోటలో చెట్లు ఎలా ఉంటాయో అలా బ్యాగ్రౌండ్ ఉంది ఇక స్టోరీ విషయానికి వస్తే పాత రామాయణం సినిమా చాలా పెద్దది ఈ సినిమా షార్ట్ కట్ లో తీశారు ఒక్కసారి పాత రామాయణం సినిమా చూసిన తర్వాత ఈ సినిమా చూస్తే కనుక ఖచ్చితంగా నచ్చదు ఎందుకంటే అది పెద్ద సినిమా అలాగే స్టోరి బాగుంటుంది ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు లేవు అయితే ఇప్పటి కాలం పిల్లలకి ఈ సినిమా నచ్చుతుంది అని తీశారని అనుకుంటున్నాము ఈ సినిమాలో తప్పు పట్టడానికి అయితే ఏమీ లేదు కాకపోతే ఒక సినిమా తీసిన తర్వాత అదే విధంగా మరొక సినిమా తీస్తే ఎవరికి నచ్చదు అందులో దేవుడు సినిమా కావడంతో ముందు సినిమాల రామాయణం సినిమా లేదు అని అనుకుంటున్నారు కాకపోతే ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలి ఎందుకంటే అప్పట్లో రాజులు ఎలా ఉండేవారు ప్రజలు ఎలా ఉండేవాళ్ళు రాజులు రాజ్యాలు ఎలా పరిపాలించేవాడు తెలుస్తుంది జై శ్రీరామ్

5 - 0

Ashok mdp
Posted 1 year ago

Rajamandri sriramanavami pic

8 - 0