Channel Avatar

MANA VOICE @UCEtUOS9cbDoDzY8_8jDbusw@youtube.com

2.9K subscribers - no pronouns :c

ManaVoice global online radio station, we love to entertain


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

MANA VOICE
Posted 1 year ago

ఆ జగన్మాత ఆశీస్సులతో అందరూ సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని ప్రతి ఒక్క కుటుంబానికి దుర్గామాత ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు..

#ManaVoiceFamily #ManaVoice_in #ManaVoiceTeam #dussehra #dusheraspecial

0 - 0

MANA VOICE
Posted 1 year ago

🕉శ్రీ గురుభ్యోనమః🙏🏻
బుధవారం, అక్టోబరు 5, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం - శరదృతువు
ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం
తిథి:దశమి ఉ11.14 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:శ్రవణం రా9.34 వరకు
యోగం:సుకర్మ ఉ9.32 వరకు
కరణం:గరజి ఉ11.14వరకు
వణిజ రా10.05వరకు
వర్జ్యం:రా1.18 - 2.48
దుర్ముహూర్తం:ఉ11.25 - 12.13
అమృతకాలం:రా1.18 - 2.48
రాహుకాలం:మ12.00 - 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:మకరం
సూర్యోదయం:5.54
సూర్యాస్తమయం:5.45
విజయదశమి
మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

#ManaVoiceFamily #ManaVoiceTeam #ManaVoiceDevotional #devotion #devotionaltime #ManaVoice #devotional

0 - 0

MANA VOICE
Posted 1 year ago

We Build Your DREAM House

Royal Crown Gated Community Apartment

Near Chanda Nagar , Ameenpur , Hyderabad
2 , 2.5 & 3 BHK
12 Amenities
Facing - East , North & West

Call Now For Booking - 9701485963

Your Trust is our Success

Better Location - Best Quality

#InvestorChoice #ChandaNagar #GatedCommunity #12Amenities

0 - 0

MANA VOICE
Posted 1 year ago

*నా ఛానెల్ - ఇక పై మన వాయిస్ లో*

మీ *యూట్యూబ్ ఛానెల్* ని రకరకాల సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో ప్రమోషన్ చేసుకోవడం అనేది మీకు తెలిసిన విషయమే..

అయితే మిగితా ఫ్లాట్ ఫార్మ్స్ లో మీ ఛానెల్ ని ప్రమోట్ చేసుకున్నట్టుగానే ఇకపై మన వాయిస్ వెబ్ సైట్లో *manavoice.in* కూడా ప్రమోట్ చేసుకునే సదావకాశం మన వాయిస్ వేదిక మీకు కల్పిస్తుంది.. ఈ అవకాశం మన వాయిస్ వేదిక మొదటి *100* ఛానెల్స్ కి ఉచితంగా కల్పిస్తుంది.

ఇందుకు మీరు చేయాల్సిందల్లా సే మై ఛానల్ *SayMyChannel* అని మన వాయిస్ వాట్సాప్ నెంబర్ కి *MESSAGE* పంపండి.

9676597765

Click Below 👇👇👇
wa.me/919676597765

మీ మెసేజ్ అందుకున్న వెంటనే మనవాయిస్ టీమ్ మిమ్మల్ని సంప్రదిస్తుంది.


మీ
*మనవాయిస్ టీం*
*మనం మనకోసం మన వాయిస్*

#ManaVoice #ManaVoiceTeam #YoutubeChannels #Website #manavoice.in

2 - 0

MANA VOICE
Posted 1 year ago

🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
మంగళవారం, అక్టోబరు4, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం - శరదృతువు
ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం
తిథి:నవమి మ1.39 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:ఉత్తరాషాఢ రా11.10 వరకు
యోగం:అతిగండ మ12.39 వరకు
కరణం:కౌలువ మ1.39 వరకు
వర్జ్యం:ఉ8.13 - 9.42 & రా2.44 - 4.14
దుర్ముహూర్తం:ఉ8.16 - 9.03 &
రా10.37 - 11.25
అమృతకాలం:సా5.13 - 6.42
రాహుకాలం:మ3.00 - 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 -10.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:మకరం
సూర్యోదయం:5.54
సూర్యాస్తమయం:5.46
మహర్నవమి
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

Credits - Siddhant 2020

#ManaVoiceFamily #ManaVoiceTeam #ManaVoice #ManaVoiceDevotional #devotionaltime #devotional #devotion

0 - 0

MANA VOICE
Posted 1 year ago

తెలుగు ఆడపడుచులకు మన వాయిస్ తరపున సద్దూల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు

#ManaVoice #Saddula #Bathukamma #Dussera #DusseraFestival #ManaVoiceTeam

0 - 0