మానవసేవే మాధవసేవ అనే మాటను నమ్మి సేవా కార్యక్రమంలో ముందుకు వెళ్తున్న మా సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్టు దాతలు ఆదరిస్తారని కోరుకుంటున్నాను
మా నుండి సేవలను పొందాలి అనుకున్న వారు మా వీడియోల డిస్క్రిప్షన్లో వాట్సాప్ నంబర్ మరియు ఈమెయిల్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు
నేరుగా సంప్రదించాలనుకున్నవారు
ప్రకాశం జిల్లా ఒంగోలు కర్నూలు రోడ్డులోని పాత ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్ పక్కన పెట్రోల్ బంక్ ఎదురుగా సూర్య శ్రీ దివ్యాంగులు చారిటబుల్ ట్రస్ట్