Hi Andi
అందరికీ నమస్కారం 🙏 నా పేరు సంధ్యా రాణి నాకు వంట చేయడం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మా అమ్మ ఎప్పుడైనా ఊరు వేలితే ఆదివారం ఈనాడు పుస్తకం లో వచ్చిన వంటలు సరదాగా ట్రై చేసేదాన్ని అలాగే మా అమ్మ దగ్గర కూడా చాలా వంటలు నేర్చుకున్నాను. అలా నాకున్న ఇష్టం తో కొత్త కొత్త వంటలు చాలా ట్రై చేసేదాన్ని ఇలా నేను చాలా నేర్చుకున్నాను .. ఆ ఇష్టం తోనే ఈ చానల్ స్టాట్ చేసి నాకు తెలిసినవి మీతో షేర్ చేస్తున్న ... మీ అందరి సహకారం వుంటుంది అని కోరుకుంటూ.....
మీ
Yalla's Home Recipes
By Sandhya Rani
sandhya.yalla25@gmail.com
www.instagram.com/invites/contact/?i=1ttcn87s96zgn…