Hai friend's welcome to our channel village things vlogs.
::::::: WRITER SHIVABUDDA::::::
director కావాలని ఒక కోరిక దాని కోసం ఎంత వరకైనా వెళ్తాను మీ support ఉంటే... 🙏🙏
మన పల్లె గ్రామాల సంగతులని (విషయాలని) వింతగా, వినోదంగా చూపిస్తూ నాకు అనుభవంగా మీకు అనుభూతిగా ఈ మన కొత్త ప్రపంచానికి వెలుగులా మన village things channel ని ముందుకు తుసుకెళ్తారని కోరుకుంటూ..
మీ
k. shiva kumar (ksk)
కొన్ని కలల కోసం నిత్యాన్వేషణగా ముందుకెళ్తాను.