అందరికి నమస్కారం నేను ఉషా కిరణ్.
ఇప్పుడు నేను భారత దేశం అంత తిరుగుతున్నాను🇮🇳
భారత దేశం లో ఉన్న
పన్నెండు జ్యోతిర్లింగాలు
పద్దెనిమిది మహా శక్తి పీఠాలు
నాలుగు ఆది శక్తి పీఠాలు
అయిదు పంచ భూత లింగాలు
నాలుగు పెద్ద చార్ ధామ్ లు
నాలుగు చిన్న చార్ ధామ్ లు,
ఇవి మాత్రమే కాకుండా మరెన్నో పర్యాటక ప్రదేశాలని నా వీడియోస్ ద్వారా మీకు చూయిస్తా
వీడియోస్ నచ్చితే సపోర్ట్ చేయండి ,సబ్స్క్రయిబ్ చేసుకోండి
ధన్యవాదాలు.
Hello everyone I am Usha Kiran
Now I am travelling all over India 🇮🇳
I am going to cover
12 Jyotirlingas
18 Maha Shakthi Peetas
4 Adi Shakthi Peetas
5 Pancha bootha lingas
4 Bada Char dham
4 Chota Char dham
& also so many tourist places in India
All these places will be shown to you through my videos.
Do support & Subscribe my channel
Thank you.