నేను చేసిన నా ప్రయాణాలను ఈ వీడియోల రూపకంగా మీకు చూపిస్తాను మరియు నేను వెళ్ళాలి అనుకుంటే ఎలా వెళ్ళాలో చెప్తాను....
అలాగే నా జీవితం లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలని కూడా మీకు చూపిస్తా.....
నా వీడియోగ్రాఫీనైపుణ్యాలు ని కూడా.....
వాటితోపాటూ మా ఊరి ప్రతిభ కూడా చూపిస్తాను..
అప్పుడప్పుడు మేము సారాదాగా తీసిన short film పెడతాను....
Documentary films