700+ మిలియన్ వీక్షణలు | 10 భాషలు | 5,00,000+ డౌన్లోడ్లు
Inspiring, Informing, Upskilling
"జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలనే సంకల్పం ఉన్నప్పుడు మనకి కావాల్సిందంతా ఒక్కటే, జోష్".
ఈ ఆలోచన నుండి పుట్టినదే భారతదేశం యొక్క అత్యంత అద్భుతమైన కథలను తెలియచెప్పి, ప్రతి ఒక్కరిలో మనకే తెలియని ఒక జ్ఞాన జ్యోతిని వెలిగించడం.
జోష్ టాక్స్ ది ఈ ఆలోచన.
జోష్ టాక్స్ అనేది మన రోల్ మోడల్స్ యొక్క అందమైన కథలను పంచుకునే వేదిక; మన అన్నయ్య లేదా సోదరి రూపంలో మన జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తులు. కొన్నిసార్లు మనకు ప్రపంచంలోని ప్రకాశవంతమైన కోణాన్ని చూపించే కథలుగా, మరి కొన్నిసార్లు మనం ఇష్టపడే కథలుగా మరియు కొన్నిసార్లు మనలో మంచిని తెచ్చే నైపుణ్యా సాధనాలుగా ఉంటాయి.
కాబట్టి మనల్ని మనం జోష్తో నింపుకొని మన జీవితంలో ముందుకు సాగిపోదాం.
ఎవరైనా వ్యక్తి వారి కృషి, సంకల్పం మరియు పట్టుదల కారణంగా విజయం సాధించి ప్రజలకు ఆదర్శంగా నిలిచిన వారి గురించి మీకు తెలిసినట్లయితే , వారి కథనాలను speaker@joshtalks.comలో మాతో పంచుకోండి.
Part of The Josh Group