in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
జ్ఞానంతో చెప్పేవారి మాట, వినకపోయినా పరవాలేదు కానీ, అనుభవంతో చెప్పేవారి మాట, ఖచ్చితంగా వినాలి..
ఎంతో ప్రేమతో చేసే చిన్నచిన్న పనులు, మీ ప్రపంచాన్నే మార్చేస్తాయి..!!
Thank you
Kunchateja
2 - 0
జీవితంలో కొన్ని విషయాలు, గుర్తుపెట్టకోవడం ఎంత ముఖ్యమో, కొన్ని విషయాలు మర్చిపోవడం కూడా అంతే ముఖ్యం...@kunchateja
3 - 0
వెలుగుల పండుగ మీ ఇంటికి మరియు హృదయానికి శాంతి మరియు ప్రశాంతతను కలిగిస్తుంది. దీపావళి రోజున మీకు సమృద్ధిగా ఆనందం మరియు సంతోషాన్ని కోరుకుంటున్నాను. తాజా మిఠాయిలు మీకు చేరలేనప్పటికీ, నా హృదయపూర్వక శుభాకాంక్షలు తప్పకుండా అందుతాయి దీపావళి శుభాకాంక్షలు.
4 - 0
నువ్వు పుట్టిన రోజు నీ పక్కన ఉంది నీ కుటుంబం, నువ్వు సచ్చిపోయక నీ పడే పట్టేది నీ కుటుంబమే, మధ్యలో ఎవ్వడు వచ్చిన - ఎవ్వతి వచ్చిన కచ్చితంగా మధ్యలోనే పోయేది, ఎవ్వరికీ గురించి ఆలోచించకు అందరూ దొంగలే...!
3 - 0
motivational quotes,motivational Stories
motivational videos,Hanuman videos
movie Songs
Animals video's
NATURE BEAUTY SEENS
BIRDS LIFE VIDEOS AND PICTURES