Channel Avatar

Shloka Channel @UCDXITgYQ7ALLbg7zXrv_1tw@youtube.com

7.6K subscribers - no pronouns :c

Hello everyone, "Shloka Channel" provides information on Ast


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Shloka Channel
Posted 1 week ago

శ్లోక ఛానల్ Subscribers కు Viewers కు వినాయక చవితి శుభాకాంక్షలు.
వినాయక చవితి రోజున మనం గణేషునికి చేసే పూజలో ఉపయోగించే పత్రిలో ఉండే 21 పత్రాలను గురించి, వాటికి ఉన్న ప్రత్యేక ఔషదగుణాలను గురించి తప్పక తెలుసుకోండి.
ఈ క్రింది Link ను Click చేసి 21 పత్రాల విశిష్ఠతను తెలుసుకోండి.

https://www.youtube.com/watch?v=t89X3...

అలాగే మీ సన్నిహితులకు ఈ వీడియో లింక్ ను షేర్ చేయండి.
మరొకసారి మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.

6 - 1

Shloka Channel
Posted 9 months ago

********** ఓం నమః శివాయ ***************

ఐదు శైవశేత్రాలలో అత్యంత విశిష్ట స్థల, క్షేత్ర పురాణములు కలిగి విభిన్నముగా, ఎటువంటి దీక్ష నియమాలు వర్తించవు అంటూ ప్రత్యేకముగా నిలచిన అరుణాచలేశ్వర నిలయమైన తిరువణ్ణామలై, మన తెలుగువారు ఏంటో భక్తితో పిలుచుకునే అరుణాచలం గురించి, మా శక్తి కొలది విషయాలను సంగ్రహించి, ప్రదేశాలను దర్శించి, ప్రతి విషయాన్ని విశేషాన్ని మీ దగ్గరకు చేర్చే మా ఈ ప్రయత్నమే "అరుణాచల శివ" సిరీస్..

youtube.com/ShlokaChannel?sub_confirmation=1

Please share our videos with your family & friends to encourage us with more likes and subscribers.

********** ఓం నమః శివాయ ***************

1 - 3

Shloka Channel
Posted 1 year ago

Happy Sri Rama Navami to all Shloka Channel Subscribers.

13 - 2

Shloka Channel
Posted 1 year ago

Around 1600 years old sculpture of Bhagwan Ganesh at Undavalli Caves, Andhra Pradesh.

#sculpture #ganesha #hindu #AndhraPradesh #india #hindu #hindutemples

17 - 0

Shloka Channel
Posted 2 years ago

దేవి నవరాత్రుల 9 రోజులలో అమ్మవారికి ప్రతినిత్యం చేసే అలంకారాలు గురించి మరియు  ప్రతినిత్యం అమ్మవారికి నివేదించే నైవేద్యాలను గురించి తెలుసుకోండి.
అమ్మవారి కృపా కటాక్షాలతో సకల శుభాలు పొందండి.
సర్వేజనః సుఖినోభావంతు.

Please Like & Share this video.
Please Do Subscribe "Shloka Channel".

https://youtu.be/uqWl5nC5t44

9 - 0