in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
Met with an accident yesterday.I'm Safe with an injury on the hand. Waiting for the wounds to get healed for an ortho consultation.
నిన్న ప్రమాదానికి గురయ్యాను. చేతికి ఒక్క గాయంతో నేను సురక్షితంగా ఉన్నాను. ఆర్థో సంప్రదింపుల కోసం గాయాలు నయం కావడానికి నేను వేచి ఉన్నాను.
1 - 0
తాజా కౌజు గుడ్లు (Quail eggs) నేరుగా రైతు నుంచి
హైదరాబాద్ లో (అమీర్ పేట్ & మైత్రివనం )
Fresly laid quail eggs delivered directly from the farm at low price.
#Support farmers
Delivered at mythrivanam and ameerpet at no extra charge
3 - 0
@telugurythuvvr సార్ VVR Telugu గారు, మేమేం మీ వీడియో కి నెగటివ్ కామెంట్ పెట్టట్లేదండి, మీరు చెప్పే నరేంద్ర కుమార్ గారు దగ్గర మేము నష్టపోయాం, మోసపోయాం. ఆయన మా ఫోన్ లిఫ్ట్ చెయ్యట్లేదు. మీరేమో మీ వీడియో లో పెట్టిన కామెంట్స్ delete చేస్తున్నారు. దయచేసి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించకండి.
@ssrhatcheriespoultryneeds976 నరేంద్ర గారు, మీరు నాసి రకం కౌజు పిల్లలు ఇవ్వడం వలన మేము పూర్తిగా నష్టపోయాం. అది మాత్రమే కాకుండా మీ దగ్గర మావి ఒక pre starter ఫీడ్ బస్తా, 1000 పిల్లలకు సరిపోయే ట్రే ఉన్నాయి. అక్టోబర్ 27 2021 న మీ దగ్గర పిల్లలు తీసుకున్నాం, అవి మొత్తం 3-4 రోజుల్లో చనిపోయాయి. అప్పటినుంచి మీరు నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చెయ్యట్లేదు. మీ నుంచి ఎటువంటి సమాధానం లేదు. ₹4000/- విలువ చేసే ఫీడ్ బ్యాగ్, ట్రేలు మాకు పంపించండి, లేదా డబ్బులైన వెయ్యండి. మీరు పంపిన నాసి రకం పిల్లల వల్ల చాలా నష్టపోయాం. కౌజూపిట్టల పెంపకం లో మాకు అది కోలుకోలేని దెబ్బ. ఫిబ్రవరి 17 2020 నుంచి నేను మీ దగ్గర పిల్లలు తీసుకున్నాను, వేరే వాళ్ళని కూడా రెఫెర్ చేసాను. అయినా కూడా నేను నష్టపోయాను. దయచేసి నా ఫోన్ ఆన్సర్ చెయ్యండి. ఈ బిజినెస్ లో నిలబడాలంటే నమ్మకం కూడగట్టుకోవాలండి. మాకు జరిగిన నష్టం ఎలానో తీరదు, కనీసం మీ దగ్గర ఉన్న మా వస్తువులు కానీ, లేదా వాటికి డబ్బులైన మాకు పంపించండి.
3 - 0
Youtube చానెల్స్ వాళ్ళు నా వీడియోస్ కి పెడుతున్న కామెంట్స్ కి నా reply..
Particular గా motham misleading ideas ని best బిజినెస్ ideas గా chupisthunna ఒక ఛానల్ చేపిస్తున్న పని ఇది. I'm ready for a calm discussion over these business ideas and on my videos.
9 - 3
For funny videos, please subscribe to @itlumepriyankagupta
youtube.com/shorts/oZqIEhpJjqM?feature=share
9 - 0