Channel Avatar

Jinis Joyfull Garden to Kitchen @UCCwUgROhp7syPPZPlAPKXBw@youtube.com

1.5K subscribers - no pronouns :c

Jinis Joyfull Garden to Kitchen


Ginger plant ఇన్సులిన్ మొక్క (sugar control plant) మీలో ఎంత మందికి తెలుసు? Spiny Gourd and Anjeer ఆరోగ్యాన్నిచ్చే బొప్పాయిని, మీరూ తరచుగా తినండి పన్నీర్ ద్రాక్ష, కాకర, అద్భుతం గా ఉన్నవి కథండి వారెవ్వా చెట్టును పండిన జామ కాయ రంగు రుచి అదుర్స్ ఫ్రెండ్స్ యాపిల్ బేర్ పండ్లు వస్తున్నాయండి. TO DAY Harvest brinjal from TG garden. 11 November 2024 మా తోట లో దొరికిన తాబేలుపిల్ల, విడిచి పెట్టాము మా ఇంటిముందు కాలువలో, ఎంత మంది తాబేలును చూచారు?(లైవ్) ఇంటి ముందు అందమైన బంతి పూల తోట చాలా బాగుంది కదా!!!!! 9 November 2024 ఈ పూలు చూడండి ఎంత అందముగా ఉన్నావో!! లక్ డింగ్ పసుపు పూలు అండి, మీలో ఎంత మంది చూచారు? మా తోట లోని దొండ కాయలు, చాలా రుచిగా ఉంటుంది కూర ఫ్రెండ్స్ బొరోసిల్ గిన్నెలు కూరలు దాచుకోవటానికి,వేసుకోవటానికి , ఎలా ఉన్నవో చెప్పండి ఫ్రెండ్స్. బోడకాకరప్రారంభం, కాకర కాయలు ఎలా ఉన్నవి చెప్పండి ఫ్రెండ్స్. Aparajitha white flowers కనుల విందు చేస్తున్న ఈ పూలను చూడండి, మనసుకు ఎంతో హాయిగా ఉంటుందో!!! దాహంతో కాకులు వచ్చి మా లోటస్ టబ్ లో నీరు త్రాగు చున్నవి చూడండి, పక్షులు కూడా వస్తాయి. Balsam Rose flowers సేంద్రీయ పంట ఈ కాకర కాయలు(Bitter Gourd) ఈ రంగు రంగుల పూలను చూచి మీరూ ఆనందించండి ఫ్రెండ్స్ కొత్త రకం లిల్లి మొగ్గ Good morning/శుభోదయం అపరాజిత తెలుపు రంగు. 31 October 24 వారెవ్వా! ఏమి అందం చూచిన కొద్దీ చూడాలనిపిస్తున్న ఈ గులాబీ పువ్వుల ను మీరూ చూడండి. To Day harvest, Borbodosh Cherry పూలో పూలు , ముద్ధ బంతి పూలు, చాలా బాగున్నాయి కదూ!!!! మా జామ చెట్టుకు అల్లుకున్న కాకర కాయలు, ఎలా ఉన్నవి చెప్పండి ఫ్రెండ్స్. రంగు రంగుల పూలు, చూడ ముచ్చటగా ఉన్నవి కదా!!! మీరే చూచి చెప్పండి. ముద్దు ముద్దుగా ఉన్న ఈ చిన్న గులాబీలు ఎలా ఉన్నవి చెప్పండి. మా తోట లోని మొదటి పంట సీతాఫల్, చాలా రుచిగా ఉంటుంది.(కుండి లోని మొక్క) 26 October 2024 ఈ ఆక్సిజన్ మొక్కలుఅద్భుతంగా,అందముగాన్నవి కదూ, మీకూ నచ్చితే లైక్ చెయ్యండి. వాహ్, వారెవ్వా!!!ఏమి అందం వీటిది మీరే చెప్పండి ,ఎలా ఉన్నవి.? ఆర్గానిక్ కాకర కాయలు చే మ్మకాయలు, శంకు పూలు ఎలా ఉన్నవి చెప్పండి ఫ్రెండ్స్ ఆహా!!! అనిపించే అందమైన రంగులతో మా కొత్త ఎడారి గులాబీలు చూచి మీరూ ఆనందించండి ఫ్రెండ్స్. ఆరోగ్యాన్నిచ్చే ఈ పొన్నగంటి కూర మీలో ఎంత మంది రుచి చూచారు, కామెంట్ ప్లీజ్. పెరటి తోటలోని కొత్త జామ కాయ, రంగు అదిరింది. మీరే చూడండి. మా కాకర కాయలు, ఎలా ఉన్నవి చెప్పండి ఫ్రెండ్స్. ఈ రోజు కోసినవి చెమ్మకాయలు, అపరాజిత పూలు. మా తోటలోని పండ్లు పూలు మా పచ్చి మిరప కాయలు ఎలా ఉన్నవి చెప్పండి. నేతి బీరకాయ అంద మయిన మా గులాబీలు, ఎంత అందముగా ఉన్నావో చూడ ముచ్చటగా!!! Rain lilly