Channel Avatar

Jinis Joyfull Garden to Kitchen @UCCwUgROhp7syPPZPlAPKXBw@youtube.com

1.5K subscribers - no pronouns :c

Jinis Joyfull Garden to Kitchen


12:33
గుత్తి వంకాయ కూర ఎలా చేశారంటే, ఒక్క ముద్ద కూడ విడిచి పెట్టరు, మరలా మరలా చేస్తారు.
07:36
అనుకోకుండా అప్పటి కప్పుడు చేసిన, చిట్టి ముత్యాల తో మటన్ బిర్యాని రెడీ, కాని రుచి అద్భుతం.
06:28
ఆరోగ్యాన్నిచ్చే కాకర కాయ వేపుడు(Bitter Gourd fry) ఇలా ఎవరైనా చేశారా? రుచి ఎలా ఉందో చెప్పండి.
00:11
ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే అరటి, మా తోట లోనివి, మీరు చూచి ఎలా ఉన్నవో చెప్పండి ఫ్రెండ్స్.
01:04
మా తోట లో ఫాషన్ పండ్లు వచ్చేసి నాయోచ్,mere చూడండి ఎంత బాగున్నాయో, నచ్చితే లైక్ షేర్, కామెంట్ చేయండి.
07:05
ఎల్లిగడ్డ (Garlic) తో కాకర కాయల పొడి(Bitter Gourd) ఇలా ఎవరైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి.
05:09
నేను తయారు చేసిన మట్టి మిశ్రమం, ఆకు కూరల కొరకు, నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.
07:28
మా మిద్దె తోటలోని మొక్కలను కత్తి రించాము,ఇప్పుడు మా మొక్కలు ఎలా ఉన్నావో ఒక్కసారి చూచి చెప్పండి.
00:51
cute Table Rose
00:45
మిద్దె తోటలో వంకాయలు, ఎలా ఉన్నవి చెప్పండి, మీరూ కూడా పెంచండి.
06:23
రుచి కరమైన ఆరోగ్యకరమైన, చెమ్మ కాయలతో రొయ్యల కూర ఒక సారి చేసి చూడండి మరలా మరలా చేస్తారు.
02:16
ఎంతో ఆరోగ్యాన్నిచ్చే ,మునగాకు పొడి ఎక్కువ రోజులు ఉండటానికి, ఎలా పొడి చేసానో మీరే చూడండి.
01:02
wounder flower/. అపరాజిత/సంకుపూల టీ 100 రోగాలను నయం అవుతాయి అని ఆయుర్వేదం చెబుతుంది.
03:13
పన్నీర్ ద్రాక్ష మా పెరటి తోటలో, మీరే చూడండి.
08:21
మూడు పొరలతో ఉన్న స్టీల్ గిన్నెలు, వంట కండి ఎలా ఉన్నవో చూచి చెప్పండి ఫ్రెండ్స్.
06:33
ఆరోగ్యాన్నిచ్చే చెమ్మకాయ కూర, ఎలా చెయ్యాలో తెలియని వారు ఈ చిత్రంలో చూడండి.
04:11
భువనేశ్వర్ లోని ఈ మిద్దె తోటలోన ,ఎన్ని అందాలో నిజం మీరే చూడండి ఎంత అందముగా వుందో!!!!!!
10:28
చామగడ్డ కూర వల్ల కలిగే ఉపయోగాలు మీకు తెలుసా? ఎంత మందికి ఈ కూర ఇష్టం, తింటే కామెంట్ చేయండి.(Colocasia
05:06
అద్భుత మైన ఈ టీజీ తోట అందాలు ఆరబోసినట్లు ఉన్నవి కదా? మరి మీ అభిప్రాయం తెలుపండి.
02:11
పనీర్ తో పకోడీ రుచి ఎలా ఉందో చూద్దాం రండి.
06:31
ఆలుగడ్డ, ఉల్లిగడ్డ,పనీర్ తో పకోడీ ఎలా చెయ్యాలో ఈ వీడియో చూడండి.
08:42
ఆరోగ్యన్ని ఇచ్చే తేనే దాని ఉపయోగాలు,తెలుసుకుందామా? వీడియో చూడండి.
05:30
వారెవ్వా ! మా మిద్దె తోటఅందాలు ఎలా కనువిందు చేస్తున్నాయో మీరే చూడండి.
00:47
ఇది మా కొత్త కూర గిన్నె (stailnes steel kadai)
06:52
రుచి కరమైన,ఆరోగ్యకరమైన , పాట్ల కాయ పచ్చి శెనగపప్పు కూర మీరెప్పుడైనా చేశారా? రుచి ఎలా ఉంటుంది.
03:28
మనకు అందుబాటులో ఉన్న గుంటగరగల ఆకు పౌడర్ ఎలా చేశానో చూడండి, పైసా ఖర్చు లేకుండా అందరూ చేసుకో వచ్చు.
09:02
మష్రూమ్స్ మునగ కాయలతో కూర, మీలో ఎవరైనా తిన్నారా? చాలా రుచిగా ఉంటుంది దీనిని చేసి చూడండి.
08:48
గోంగూర, రొయ్య పొట్టుతో పచ్చడి, చాలా రుచిగా ఉంటుంది, ఒక్క సారి చేసి చూడండి, మరలా మరలా చేస్తారు.
08:38
బోడకాకరతో మటన్ కూర (లో)ఎన్ని ఉపయగాలో, మీరు తినండి, ఆరోగ్యాన్ని ఇస్తుంది, మరియు మరలా మరలా కావాలంటారు.
05:28
అమ్మో ఎన్ని కాయలో మా పెరటి తోటలోని ద్రాక్ష పాదుకు, నిజం మీరే చూడండి.
03:23
బోడ కాకర/ఆకాకర మీ లో ఎంత మందికి ఇష్టం, రుచి ఎలా ఉంటుందో కామెంట్ ప్లీజ్.
03:45
కంది పప్పు తో కిచిడి చేశాను ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్.
11:32
ఆరోగ్యాన్నిచ్చే మేక తలకాయ చారు మీరు తినండి, ఆరోగ్యాన్ని ఇస్తుంది.
00:51
Table Rose and Maruvam
05:55
రాగి ముద్దతో మేక తలకాయ పులుసుమీలో ఎంత మంది రుచి చూచారు? కామెంట్ చేయండి తెలియని వారు ప్రయత్నించండి.
03:41
వర్షంలో మోక్కల స్తితి, మనుష్యుల స్తితి పిల్ల కాలువ ఎలా ఉందో చూడండి.
01:21
యెల్లి గడ్డ కారంతో కోడి గుడ్ల కూర (Garlic with egg fry) ఎలా చేశానో చూడండి.
07:45
మనకు తెలియని విషయాలు ఎన్ని ఉన్నవో ఈ పచ్చిమిరప కాయలలో వెంటనే తెలుసు కోండి.
03:15
ఎండు రొయ్యలను కూర కొరకు తయారు చేయడం ఎలా? చిన్న చిట్కాలతో చాలా సుళువు మీరే చూడండి.
01:05
ఈ గడ్డి పూలను చూడండి, ఎంత అందముగా ఉన్నావో!!! వీటిని చూచి సంతోషించని వారు ఉంటారా!!!!
00:16
సంత్రాలు పండినవి కొస్తున్నాను
02:58
మన ఇంటి పంట ద్రక్షలతో జ్యూస్ చేసు కుందాము, మీరూ చూడండి.
05:03
మా మిద్దె తోటలోనీ రక రకాల మొక్కలను చూచి మీరూ ఆనందించండి .
08:59
ఆరోగ్యాన్నిచ్చే ఈ వామాకురసం మీరు ఎప్పుడైనా తిన్నారా? త్రా గారా? వెంటనే ఈ రసం చేసుకోండి.
04:04
మా తోటలోని మొక్కలను చూచి మీరూ ఆనందించండి నేను నాటిన మొక్క ఎలా ఉందో చెప్పండి.
00:52
ఇది మా కొత్త ఎడారి గులాబి ఫ్రెండ్స్, కలర్ ఎంత మంచిగా ఉందో!!!!!!
01:01
Allum flower plant
00:35
17 August 2024
08:15
రుచి కరమైన మునగ, మామిడితో మటన్ కూర మీలో ఎంత మంది తిన్నాను, రుచి ఎలా ఉందో చెప్పండి.
05:08
మీలో ఎంత మంది డ్రాగన్ పండు తిన్నారు? దాని రుచి తెలిసినవారు, దాని రుచి గురించి చెప్పండి.
06:56
సంధ్యా సమయములో మా తోట యెుక్క అందాలు మీరూ చూడండి.
04:27
it's' MY back yard grepes plant, How is these?
04:00
మా గార్డెన్ లోని డ్రాగన్ పూలు, కాయాలు ఎలా ఉన్నవి చూచి చెప్పండి ఫ్రెండ్స్
03:50
వర్షం లో అనందిస్తున్న మా తోటలోని మొక్కలను చూచి ,మీరూ ఆనందించండి.
03:37
మా పెరటి తోటలో నాలుగు రకాల పసుపు మొక్కలు నటాను అవి ఎలా ఉన్నవో చూచి చెప్పండి.
05:52
కొత్త పాట్స్ సక్సెలెంట్స్ మరియు కాక్టస్ మొక్కల పెంపకం కొరకు, ఎలా ఉన్నవి ఫ్రెండ్స్?
05:28
మా డ్రాగన్ పూలు ఎన్ని ఉన్నా యో చూడండి, ఈ ఏడాది ఎక్కువ కాచి నాయి.
11:43
సొగసు చూడతరమా! నా రుచిని చూడ తరమా! అంటున్న నత్తలు , పచ్చి శెనగపప్పు కూర ఒక్క సారి చేసి చూడండి.
02:20
సొగసు చూడతరమా! నా తోట చూడతరమా! నా మొక్కలు చూడండి, ఎంత అందముగా ఉన్నావో!!
08:25
ఆహా ఏమి రుచి, ఈ చారు, మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే ఎలా ఉందో చెప్పండి.