Channel Avatar

ElevateVoices @UCClfVg-oLblxI_8IwCap7JQ@youtube.com

9.2K subscribers - no pronouns :c

Welcome to ElevateVoices! హాయ్ 👋 ఫ్రెండ్స్ నేను మీ నునుసుర


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

ElevateVoices
Posted 21 hours ago

"విజయదశమి శుభాకాంక్షలు!
అమితమైన ఆనందం, శాంతి, విజయాలు మీ జీవితంలో ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. దుర్గమ్మ ఆశీస్సులతో మీకు నూతన విజయాల దారి సుగమం కావాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ విజయదశమి పండుగ మీకు సంతోషం, ఆరోగ్యం మరియు సంపద తీసుకురావాలని కోరుకుంటున్నాము."

78 - 0

ElevateVoices
Posted 1 day ago

శుభ దసరా! ఈ దసరా పండుగ మీకు, మీ కుటుంబానికి సుఖ సంతోషాలను, శాంతిని, విజయాన్ని తెచ్చిపెట్టాలి. మీ జీవితంలో అన్ని అడ్డంకులను జయించి విజయవంతంగా ముందుకు సాగాలి. విజయదశమి రోజున అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటున్నాం.

Happy Dasara!

251 - 0

ElevateVoices
Posted 2 days ago

రతన్ టాటా మరణం భారతదేశానికి, ముఖ్యంగా వ్యాపార మరియు పారిశ్రామిక రంగాలకు ఒక గొప్ప లోటు.20.12.1937 to 09.10.22024🙏😭

54 - 2

ElevateVoices
Posted 3 days ago

కాళరాత్రి

126 - 1

ElevateVoices
Posted 3 days ago

నవరాత్రి తొమ్మిదవ రోజు (మహా నవమి) అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈ రోజు మహా దుర్గాదేవి లేదా సిద్ధిదాత్రీ దేవి పూజను ఘనంగా నిర్వహిస్తారు. నవరాత్రి పూజలోని ఈ చివరి దశలో భక్తులు దేవీ దుర్గను తమ ఆశీస్సులను పొందేందుకు పూజిస్తారు.

Please like share and subscribe my channel 🙏 😀

366 - 2

ElevateVoices
Posted 4 days ago

నవరాత్రులలో 8వ రోజు, మహాగౌరి దేవికి అంకితమైంది. ఆమె శ్వేతవర్ణంలో, తెల్లని వస్త్రాలు ధరించి, తన భక్తులకు శాంతిని, పవిత్రతను ప్రసాదించే దేవత.Please like, share and subscribe my channel.

362 - 4

ElevateVoices
Posted 5 days ago

Navaratri day -5 dedicated to Skandamata.Blessing to all from Skandamata 🙏 please like share and subscribe to my channel 🙏

312 - 0

ElevateVoices
Posted 6 days ago

Good morning 🌞 Navaratri-4th day celebration 🎉🎈. Please share and subscribe to my channel 🙏

369 - 0

ElevateVoices
Posted 6 days ago

నవరాత్రులలో ఏడవ రోజు. కాలరాత్రి మాత కథ కాలరాత్రి మాత కథ.Please like ,share,comment and subscribe my channel.

155 - 0

ElevateVoices
Posted 1 week ago

నవరాత్రి ఆరవ రోజు - కాత్యాయనీ దేవి. ఈ నవరాత్రి, కాత్యాయనీ దేవి ఆశీస్సులతో మీ జీవితంలో ధైర్యం, శాంతి మరియు విజయం నిండిపోవాలని మనసారా కోరుకుంటున్నాము.Please లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం.

293 - 4