"రైతు సోదరులందరికీ నమస్కారం!"
ఈ చానెల్లో రైతులకు ఉపయోగపడే అగ్రికల్చర్ సమాచారం అందిస్తాము. పంటలు పెంచడంలో కొత్త పద్ధతులు, సాంకేతికత, వ్యవసాయ మందులు, సేంద్రీయ వ్యవసాయం, వ్యవసాయ యంత్రాలు, రైతుల కథలు, మార్కెట్ విశ్లేషణలు మరియు రైతుల సంక్షేమానికి సంబంధించిన మరెన్నో సమగ్ర సమాచారం ఇక్కడ అందుబాటులో ఉంటుంది.
రైతుల కోసం ప్రతిరోజూ ప్రయోజనకరమైన సలహాలు, మార్గాలు, టిప్స్ ఇక్కడ పొందగలుగుతారు. రైతుల సమాజాన్ని పటిష్టంగా తయారుచేసి, కొత్త తరాల రైతులను పెంచి, భవిష్యత్ రైతులను తయారుచేయడంలో భాగస్వామ్యం కావడం మా లక్ష్యం!
Mail Id: villageagriculturechannel@gmail.com
Contact: 7032404468 (Anil Kumar Reddy)
WhatsApp Number: 7893084444 (Nageswar Reddy)
Instagram Page: Villageagriculture_yt
Second Channel: Rayalaseema Village Show