నా పేరు శోభా.. అందరికీ స్వాగతం 🙏🙏
🍳 [SHOBHA COOKING ANGEL] – రుచికరమైన వంటల ప్రపంచాన్నికీ స్వాగతం! 🙏🙏🙏
ఇంట్లో సులభంగా చేయగలిగే రుచికరమైన వంటకాలను మన చానల్లో తెలుసుకోండి 😋.
సాంప్రదాయ తెలుగు వంటలు, వేడివేడి స్నాక్స్, పండుగ ప్రత్యేకాలు, – అన్నీ స్టెప్ బై స్టెప్ వీడియోలతో మీ కోసం!
✨ మన చానల్లో ఏముంటుంది:
తెలుగు హోం కుకింగ్ రెసిపీలు 🍲
వెజ్ & నాన్ వెజ్ వంటకాలు 🍗
ఈవెనింగ్ స్నాక్స్ & టిఫిన్స్ 🌮
స్వీట్స్, పాయసం, హల్వా వంటకాలు 🍰
వంట చిట్కాలు & కిచెన్ ట్రిక్స్ 👩🍳
🎯 మా లక్ష్యం
ప్రతి ఇంటి వంటలో రుచిని, సాంప్రదాయాన్ని కలిపి అందించడం ❤️
🔔" SUBSCRIBE "చేయండి – ప్రతి రోజు కొత్త వంట వీడియోల కోసం
Cooking channel Telugu, Telugu recipes, South Indian recipes, easy home cooking, tasty recipes in Telugu, traditional food, Telugu sweets, Telugu snacks, step by step cooking videos, Andhra recipes
Joined 5 September 2025