in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
youtube.com/playlist?list=PLM... click here to see bhagavadgita slokamulu bhavamulu in telugu playlist
1 - 0
అందరికీ నమస్కారం మన ఛానల్ లో శ్రీమద్భగవద్గీత పారాయణం ప్రతి శనివారం ఒక వీడియో వస్తుంది ఒక్కొక్క వీడియోలో 10 శ్లోకములు మరియు భావములు ఉంటాయి అందరికీ అర్థం అయ్యేలా భగవద్గీతను అందరికీ చేరువ చేసే నా ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ మీకు విని నచ్చితే షేర్ చేయండి ఇక్కడ భగవద్గీత ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నాను ఇందులో వీడియోలు అన్నీ వరుసగా ఉంటాయి
Tq మీ creative telugu housewife ప్రత్యూష
youtube.com/playlist?list=PLM...
1 - 0
అందరికీ నమస్కారం మన ఛానల్ లో శ్రీమద్భగవద్గీత పారాయణం ప్రతి శనివారం వీడియోలో 10శ్లోకములు మరియు వాటి భావములు ఉంటాయి. అందరికీ భగవద్గీత చేరువ చేసే నా ఈ ప్రయత్నం లో తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి వీడియో నచ్చితే అందరికీ పంపించండి ధన్యవాదాలు...
3 - 0
హాయ్ ఫ్రెండ్స్, కార్తీక మాసం వత్తులు అన్నీ ఈ ప్లేలిస్ట్ లో ఉన్నాయి, తప్పకుండా చూసి చేసుకోండి మీకు అర్థం అయ్యే విధంగా చేయబడ్డాయి
youtube.com/playlist?list=PLM...
3 - 0
Hi friends,
This is pratyusha from creative telugu housewife Mana channel lo oka housewife ki kavalasina content antha meeru chudochu like recipes,mehndi,tips,vathulu,rangoli etc endukante housewife ante okkate category undadu multitasking kanuka naku telisinavi meetho share chesukovadaniki ee channel start chesanu,Mee andariki nache vidamga ee channel untundi thank you...
From: Creative telugu housewife Pratyusha