in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
నా YT ఫ్యామిలీ అందరికీ నమస్తే 🙏❤..వీడియోస్ కి కొంత గ్యాప్ వచ్చింది.. నేను Jalandhar ( పంజాబ్ ) కి రావటం అయ్యింది ( హస్బెండ్ job రిత్యా )..ఇంకో 10 days తరువాత నుంచి మరిన్ని క్రొత్త vlogs and cooking వీడియోస్ తో మిమ్మల్ని కలుస్తాను..🙏❤👍.. నేను చూసే North ని ..నా YT ఫ్యామిలీ కి చూపిస్తాను 👌👍🙏❤..అందరికీ చాలా thanks 🙏🙏❤❤..Love u all ❤❤..
8 - 12
నా YT ఫ్యామిలీ మొత్తానికి విజయదశమి శుభాకాంక్షలు 🙏🙏🙏.. అందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్య, అయిశ్వర్యాలతో వర్ధిల్లండి 🙏🙏..ఈ పండుగ నిజంగా నాకు చాలా మంచి దీవెనలు తెచ్చింది 🙏🙏..మీ అందరి ప్రేమ నాకు 1 k subscribers గోల్ రీచ్ అయ్యేలా సహకరించింది 🙏🙏❤❤.ఇందుకు సహకరించిన ప్రతీ ఒక్క నా YT ఫ్యామిలీ కీ నా వినమ్ర 🙏 🙏.. చిన్న పిల్లలకు నా దీవెనలు 🤗❤❤..Thank you so much my dear ఫ్రెండ్స్ 🙏💞💞.. Love u all ❤❤..సబ్స్క్రయిబ్ చేసుకోకపోయినా.. వీడియోస్ చూసి వాళ్ళ విలువైన time నాకు ఇచ్చిన వాళ్లకు చాలా thanks 🙏🙏❤❤.. Likes ఇచ్చి, ఎంకరేజ్ చేసిన ప్రతీ ఒక్కరికీ చాలా thanks 🙏🙏❤❤..మీ అందరి నమ్మకాన్ని నిలబెట్టుకోవటానికి మరింతగా మంచి వీడియోస్ చేయటానికి ప్రయత్నం చేస్తాను 🙏❤.. అన్నిటికన్నా ముఖ్యం.. నా YT జర్నీ కి భీజం వేసి..,అత్యంత మోటివేషన్ నాకు ఇచ్చి..,అనుక్షణం నన్ను గైడ్ చేస్తూ.., నా ప్రతీ ఒక్క వీడియో తన కమ్యూనిటీ లో పోస్ట్ చేస్తూ.., నా ఛానల్ గ్రోత్ కి ప్రేమతో help చేసిన నా YT బెస్ట్ చెల్లి /ఫ్రెండ్ @ismartdhruthi9166 కి నా కృతజ్ఞతలు 🙏💞❤.. నా నుంచి ఏమీ aasinchakunda నాకు అత్యంత విలువైన సలహాలు ఇచ్చిన ఆమెకు 🙏🙏💞💞.. Thank u లక్ష్మి nanna💞❤🫂.. ఇపుడు నాకు Oscar వచ్చేయలేదు 😀.. But.., first మెట్టు మీద కాలు పెట్టినపుడు వచ్చే ఆనందం ముందు ఏదైనా కూడా తక్కువనే 🙏🙏💞💞.. మీ అందరి ప్రేమకు 🙏🙏❤❤..నాకు ప్రతీ క్షణం ప్రోత్సాహం ఇస్తూ, కామెంట్స్ పెడుతూ వెన్ను తట్టి నిలబెట్టిన నా ప్రతీ ఒక్క సిస్టర్, బ్రదర్, పిల్లలకు నా 🙏🙏💞💞.. Thank u all 🙏🙏🤗🤗💞💞..నా బ్యాక్ బోన్ అయిన నా ఫ్యామిలీ కి / ఫ్రెండ్స్ కి చాలా చాలా thanks 🙏🤗❤🫂..
5 - 4
Cooking _ Food _food vlogs_ food recipes