రోజు రోజుకి చీకట్లోకి నెట్టబడుతున్న ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వెలుగు రేఖలు నింపాలి అంటే తెలుగుదేశం జెండా మళ్ళీ రెపరెప లాడాలి....తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు సారధ్యంలో తెలుగు జాతి మరింత తేజోవంతంగా వెలిగే దాని కోసం మన వంతు కర్త్వయం నిర్వర్తిద్దాం... .."మేలుకో యువత-- కాపాడుకో రాష్ట్ర భవిత" అంటూ "యువతాంధ్ర" గుండెను తట్టి లేపుదాము....