Channel Avatar

vinnakota Venkata Lakshmi Narasimham @UCAM48FCXwKK0gSRcDB4UiEw@youtube.com

80K subscribers - no pronouns :c

My Channel titled VVL Narasimham is a Hindu religeous devoti


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

vinnakota Venkata Lakshmi Narasimham
Posted 2 months ago

ఈ నెల 29 వ తేదీ నుండి ప్రతి రోజు ఉదయం 7 గంటలకు నేను సమర్పించబోయే విష్ణు సహస్ర నామములకు అర్థములను మీరందరు విని మీ అమూల్యమైన అభిప్రాయములను తెలియచేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

43 - 0

vinnakota Venkata Lakshmi Narasimham
Posted 3 months ago

ఆత్మీయ బంధువులందరికీ నమస్కారం. మరి కొద్ది రోజులలో ప్రస్తుతం నేను సమర్పిస్తున్న ప్రహ్లాదోపాఖ్యానం సంపూర్ణమవుతుంది. తరువాత విష్ణు సహస్రనామములకు అర్థములను వివరించాలని సంకల్పించాను. మీరందరూ దయచేసి ఈ అర్థములను గ్రహించి నన్ను ప్రోత్సహించి శ్రీమన్నారాయణుని అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులు కాగలరని ప్రార్ధన.

61 - 8

vinnakota Venkata Lakshmi Narasimham
Posted 8 months ago

ఆత్మీయబంధువులందరికీ నమస్కారం. గత మూడు సంవత్సరములుగా రోజుకు ఒక నామము చొప్పున జగన్మాత లలితా మహాత్రిపురసుందరి నాచేత పలికించిన శ్రీ లలితా సహస్రనామములకు అర్థములను మీరందరూ కూడా ఎంతో ఆప్యాయముగా స్వీకరించినందుకు మీకందరికీ ధన్యవాదములు.
నేను లలితా సహస్రనామములకు అర్థములను వివరిస్తున్న సమయములోనే చాలామంది లలితా త్రిశతి యొక్క నామములకు అర్థములను కూడా వివరించమని కోరారు. జగన్మాత ఇప్పుడు నాకు అందుకు అనుజ్ఞ ప్రసాదించింది. మార్చ్ నెల మూడవ తేదీనుండి ప్రతిరోజు శ్రీ లలితా త్రిశతి స్తోత్ర నామములను వివరించే వీడియో రోజు ఉదయం 7 గంటలకు విడుదల అవుతుంది. తప్పక చూడండి. ఈ మెసేజ్ ని దయచేసి షేర్ చేసి మరింతమందికి ఆ తల్లిని గురినిచి తెలుసుకునే అవకాశమును కల్పించవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

44 - 11

vinnakota Venkata Lakshmi Narasimham
Posted 10 months ago

పవిత్రమైన పార్వతీ కళ్యాణం ను మీకు ఆరు భాగములుగా సమర్పించాను. ఇక రేపటి నుండి జగద్గురువులు ఆదిశంకరుల దివ్య చరితమును ప్రారంభిస్తున్నాను. అందరూ ఆదరిస్తారని భావిస్తున్నాను.

39 - 5

vinnakota Venkata Lakshmi Narasimham
Posted 10 months ago

లలితా సహస్ర నామ వివరణలను ఎంతో శ్రద్ధగా ఆలకించిన ఆత్మీయులందరికీ నమస్కారాలు . నూతన సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి పార్వతీకళ్యాణమును ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభిస్తున్నాను. దానిని కూడా విని మీ అమూల్యమైన అభిప్రాయములను తెలియచేయ ప్రార్థన.

55 - 5

vinnakota Venkata Lakshmi Narasimham
Posted 11 months ago

Very Nice

2 - 0

vinnakota Venkata Lakshmi Narasimham
Posted 1 year ago

మితృలారా కార్తీకమాస ప్రాముఖ్యతను వివరించే నా విడియో రేపు ఉదయం 8 గంటలకు విడుదల అవుతుంది. కార్తీకపురాణము విడియోలు ఎల్లుండి నుండి ప్రతిరోజు ఉదయం 8 గంటలకు విడుదల అవుతాయి. మీరందరూ ఈ విడియోలను తిలకించి VVL NARASIMHAM అనే నా channel కు subscribe చేసి, like చేసి, share చేసి అతి త్వరలో నా subscribers సంఖ్యను లక్షకు చేరువ చేయమని ప్రార్ధిస్తున్నాను.

37 - 8

vinnakota Venkata Lakshmi Narasimham
Posted 1 year ago

ఈ నెల 14 వ తారీకు నుండి అతి పవిత్రమైన కార్తీకమాసం ప్రారంభమవుతోంది. ఈ కార్తీక మాసములో పఠించే, లేదా వినే కార్తీకపురాణము మనకు విశేషమైన ఫలితములను ఇస్తుంది. కార్తీక మాసములో ఆచరించవలసిన విధులను ఇది తెలియచేస్తుంది. ఈ వివరములను తెలియచేసే విడియోలను ఈ నెల 13వ తారీకు నుండి ప్రతి రోజు ఉదయం 8 గంటలకు విడుదల చేస్తున్నాను. మీరందరూ తప్పక ఆ విడియోలను చూసి హరిహరాదుల కృపకు పాతృలు కావాలని కోరుతున్నాను . కేవలము చూడటమే కాక ఈ విడియోలను like చేసి, మీ బంధుమితృలందరికీ, share చేయండి. ముఖ్యంగాVVL NARASIMHAM అనే నా channel కు తప్పక subscribe చెయ్యండి.ధన్యవాదములు.

46 - 13

vinnakota Venkata Lakshmi Narasimham
Posted 1 year ago

Please see the Panchamukha Hanumath kavacham which protects from evil spirits and enemy attacks

4 - 0

vinnakota Venkata Lakshmi Narasimham
Posted 1 year ago

లలితా సహస్రనామముల వివరణలపై నేను సమర్పించే విడియోలు మీకు ఎలా ఉన్నాయి?

19 - 6