హాయ్...
నమస్తే .....
నా పేరు ఏడు కొండలు...
నా ఈ ఛానల్ లో నేను పాత సినిమా పాటలు జానకి గారు, చిత్ర గారు, వాణి జయరాం గారు, బాలు గారు పాడిన పాటలు, వాటి లిరిక్స్ తో అలాగే తిరుమల దర్శనం, వసతి, సేవ టికెట్స్ కి సంబంధించిన విషయాలకు సంబంధించి ఎన్నో షార్ట్స్ చేస్తుంటాను..
మీకు అన్నీ videos, షార్ట్స్ రావాలి అంటే నా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.. బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ all పెట్టుకోండి