Please support 🙏
చాలామంది నన్ను హిందీలో మాట్లాడండి హిందీలో వీడియోస్ చేస్తే నీకు చాలా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది subscribers కూడా త్వరగా పెరుగుతారు అని అంటున్నారు కానీ నాకు అలా చేయడం ఇష్టం లేదు.నేను పెట్టింది తెలుగు Experiment ఛానల్ కాబట్టి నాకు మన తెలుగు వాళ్ళ నుండి ఎంకరేజ్మెంట్ దొరుకుతుందని కోరుతున్నాను.
నాకు మీ అందరి support చాలా అవసరం. Thank you for subscribe 🙏 Mr.Crazy Vamshi
In My channel you can see videos like
1) Science experiments
2) Paper crafts
3) Tips and tricks
4) DIY
5) Home hacks