Channel Avatar

శ్రీశ్రీశ్రీ శివరామదీక్షితఅచలగురుసాంప్రదాయము SDAS @UCA22I7O-cBmbwfZZ32ShmWg@youtube.com

11K subscribers - no pronouns :c

కుడుపూడి నాగేశ్వరరావు, *జై సద్గురుభ్యో నమోన్నమః* t.me/joinch


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

శ్రీశ్రీశ్రీ శివరామదీక్షితఅచలగురుసాంప్రదాయము SDAS
Posted 7 months ago

వరిసా రాష్ట్రంలో గంజామ జిల్లా కొట్ లింగ్ గ్రామములో గురు పూజ మహోత్సవం వేదాంత వై జ్ఞానిక మహా సభ

28 - 0

శ్రీశ్రీశ్రీ శివరామదీక్షితఅచలగురుసాంప్రదాయము SDAS
Posted 7 months ago

శ్రీ గురుభ్యోన్నమః 03-04-24.

2024 ఏప్రిల్ 7 ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగనున్న శ్రీశ్రీశ్రీ శివరామ దీక్షిత ద్వాదశి సభకు నేటివరకు కేటాయించబడిన వక్తల అప్డేట్స్

1. మానవ జన్మ పరమార్ధం- శ్రీ మిట్టపల్లి కృష్ణమూర్తి
2. స్వ విచారణ - శ్రీ సెలువోజు చంద్రమౌళి
3. సద్గురుని పట్ల శిష్యుని శ్రద్ధ - శ్రీ గోపాల్ జీ
4. గురు సూచన - కుమారి తూర్పు వరలక్ష్మి
5. అస్పర్శ యోగము - శ్రీ రఘు
6. తను మన ధనములు - శ్రీ యు ఎల్ ఎన్ మూర్తి
7. మాంసపిండం X మంత్ర పిండం - శ్రీమతి పద్మావతి
8. గురుశిష్యుల నడుమ ప్రబోధకు కాలవ్యవధి ఉందా- శ్రీ వి వెంకట్రామస్వామి
9. అధికార పత్రం- అర్హత. శ్రీ ఏ మణి
10. కనీస మానవీయ విలువలు - శ్రీ శ్రీనివాసులు
11. గురుశిష్య దృష్టి కోణములు - శ్రీ అమృతానంద నాగరాజ్ స్వామి
12. పరమార్ధం తెలిసిన మానవుని ప్రవర్తన - శ్రీ వెంకటేశం మహబూబ్నగర్

ముఖ్య గమనిక: సమయపాలన కచ్చితంగా పాటించవలెను. శివరామ దీక్షిత ద్వాదశి సభ 3 గంటలు÷12=15 నిమిషాలు.

సమయపాలనపై మూడు ముచ్చట్లు.
03 .పన్నెండుమందికి సమయం సమానంగా ఒక్కొక్కరికి 15 నిమిషాలు కేటాయించబడింది.

02. ప్రతి వక్త ఐదు నిమిషాలకు తక్కువ కాకుండా 15 నిమిషాలకు మించకుండా మాట్లాడాలి.

01. చివరి కనీసం ఒకటి లేదా రెండు నిమిషాల ముందు ముగించిన వక్తలకు వారు చెప్పిన మాటల సారాంశం కనీసం రెండు వాక్యాల్లో అధ్యక్షులుగానీ సర్వసభాధ్యక్షులుగానీ సంగ్రహంగా వినిపిస్తారు.
00. ఈ మూడు గంటల సమయంలో సర్వసభాధ్యక్షులు సభలో ఎప్పుడైనా ప్రవేశించి మాట్లాడవచ్చు. వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని గమనించాలి. శుభం
సదా సద్గురు సేవలో...
సభాధ్యక్షులు

7 - 0

శ్రీశ్రీశ్రీ శివరామదీక్షితఅచలగురుసాంప్రదాయము SDAS
Posted 7 months ago

శ్రీ గురుభ్యోనమః జగిత్యాల వాస్తవ్యులైన సువర్ణమ్మ తల్లి గారు శ్రీ పాటల పండరినాథుని ప్రియ శిష్యురాలు భాగ్యమ్మ గారు బ్రహ్మండైక్యం చెందినారు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఉత్తమ ఊర్ధ్వలోక ప్రాప్తి కలగాలని కోరుకుంటూ గురు శిష్య బృందం రాజయోగాశ్రమం ధన్వాడ నారాయణపేట జిల్లా💐

7 - 1

శ్రీశ్రీశ్రీ శివరామదీక్షితఅచలగురుసాంప్రదాయము SDAS
Posted 7 months ago

ఆమనగల్ మండలం గౌరారం గ్రామం రంగారెడ్డి జిల్లా లో ఈరోజు శ్రీ శివరామ దీక్షితుల గురుపాదుకపూజ మహోత్సవం సందర్భంగా

53 - 1

శ్రీశ్రీశ్రీ శివరామదీక్షితఅచలగురుసాంప్రదాయము SDAS
Posted 8 months ago

విశాఖపట్నం జిల్లా, పెదగంట్యాడ మండలం, వెంకన్న పాలెం లో అచల బోధాచార్య శ్రీ భీంపళ్ళి గడ్డియార్య ఆశ్రమం ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర సంకీర్తన, జెండా ఆవిష్కరణ, నిజ గురుపూజ ఆరాధన మరియు వేదా వేదాంత మహా సభ నిర్వహించారు. ఈ గురుపూజ వేడుకలో శ్రీ గురు సేవానంద మైలపల్లి సత్యవతీ అమ్మా తల్లి సమేత శ్రీ ప్రజ్ఞాణాతీతా మైలపల్లి అప్పన్న చార్యులు మరియు వారి శిష్య బృందం పాల్గొన్నారు.

18 - 2

శ్రీశ్రీశ్రీ శివరామదీక్షితఅచలగురుసాంప్రదాయము SDAS
Posted 8 months ago

చిల్లకూరులో జరుగు వార్షికారాధన కార్యక్రమమునకు* *- అచలగువులు వారి శిష్య ప్రశిష్యులు* *మరియు శ్రీ అనుభవానంద స్వాములవారి శిష్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదము గావించాలని కోరడమైనది🙏* *- ఈ కార్యక్రమము శ్రీ నారాయణాస్వాములు మరియు శ్రీ అభయానంద స్వాములవారి ఆధ్వర్యములో జరుగును* - *🙏జై గురుదేవ్ 🙏*

17 - 0

శ్రీశ్రీశ్రీ శివరామదీక్షితఅచలగురుసాంప్రదాయము SDAS
Posted 8 months ago

జై గురుదేవ చిల్లకూరు ఆశ్రమం నందు అనుభవానంద స్వామి వార్షిక ఆరాధన సందర్భంగా నగర సంకీర్తన కు బయలుదేరుతున్న సందర్భంలో అభయానంద స్వామి ఆధ్వర్యంలో 🙏🙏🙏💐💐💐

20 - 2