in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
*సంక్రాంతి స్పెషల్ 🔥💥*
రాగి గవ్వలు
రాగి చెక్క వడలు
*పచ్చళ్ళు😋*
*కాలీఫ్లవర్ ఆవకాయ స్పెషల్ (+50 gms free)*
250 grams - Rs 199
500 grams - Rs 369
800 grams - Rs 629
*ఉసిరికాయ నల్ల పచ్చడి (+50 gms free)*
250 grams - Rs 229
500 grams - Rs 399
800 grams - Rs 649
*అల్లం పచ్చడి (+50 gms free)*
250 grams - Rs 229
500 grams - Rs 399
800 grams - Rs 649
*గోంగూర పచ్చడి (+50 gms free)*
250 grams - Rs 229
500 grams - Rs 439
800 grams - Rs 639
*పొడులు 🌿🍀*
*కారప్పొడి (+80 gms free)*
250 grams - Rs 199
500 grams - Rs 399
800 grams - Rs 649
*ఇడ్లీ కారం (+80 gms free)*
250 grams - Rs 199
500 grams - Rs 399
800 grams - Rs 649
*శనగ పొడి (+80 gms free)*
250 grams - Rs 199
500 grams - Rs 399
800 grams - Rs 649
*కొబ్బరి కారం (+80 gms free)*
250 grams - Rs 239
500 grams - Rs 449
800 grams - Rs 749
*కరివేపాకు పొడి (+80 gms free)*
250 grams - Rs 199
500 grams - Rs 399
800 grams - Rs 649
*మునగాకు పొడి (+80 gms free)*
250 grams - Rs 229
500 grams - Rs 399
800 grams - Rs 799
9 - 1
"తిరుపతి లడ్డులో" జంతువుల కొవ్వు ఉంది అని టెస్ట్ రిపోర్ట్ వచ్చింది అని గత కొద్ది రోజులుగా న్యూస్ నడుస్తుంది. నాకు వచ్చిన చిన్న డౌట్స్.
1. దేశంలో ఫుడ్ టెస్ట్ చెయ్యడానికి గుజరాత్ ఒక్కటే ఉందా?
2. ఒక కిలో ఆవు నెయ్యి బయట కొనాలి అంటే 2000 పైనే ఉంది. టెంపుల్ కి టన్నుల టన్నుల నెయ్యి కిలో 400 కి ఎలా వస్తుంది?
3. చాలా కాలంనుండి ప్రతి భక్తుడు లడ్డు క్వాలిటీ బాగోలేదు అని చెపుతున్నారు. మరి లడ్డు తయారు చేసేవారికి ఈ విషయం ఇప్పటికీ వరకు తెలియలేదు? ఎందుకు?
ఇవి నాకు వచ్చిన డౌట్స్ మాత్రమే. ఇది ఏ రాజకీయ పార్టీని సపోర్ట్ చెయ్యడానికి కాదు.
2 - 2
Hi...! Guys you can get knowledge, facts and fun from this channel