Channel Avatar

Natu Kollu @UC99-x6dwNiAjdhDYS8cIpDg@youtube.com

16K subscribers - no pronouns :c

More from this channel (soon)


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Natu Kollu
Posted 1 month ago

ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్

మిత్రులందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు
మీ రామకృష్ణ
ఆగ్రిటెక్ తెలుగు

7 - 0

Natu Kollu
Posted 6 months ago

రైతు సోదరులకు, బంధు మిత్రులకు, శ్రేయోభిలషులకూ ఉగాది శుభకాంక్షలతో

మీ రామకృష్ణ
అగ్రిటెక్ తెలుగు

0 - 0

Natu Kollu
Posted 2 years ago

నాటు కోళ్ల పెంపకం లో 50 ఏళ్ళ అనుభవం...
🐓🐔🐔🐔🐓🐓🐓🐓
-రాం మోహన్ రావు గారి నాటు కోళ్లు పెంపకం వ్యాధులు,హోమియోపతి మందుల వినియోగం పై పూర్తి సమాచారం...
-ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్లు చెయ్యండి..
https://youtu.be/lnXGa2hsavk

17 - 0

Natu Kollu
Posted 3 years ago

*ఏరువాక సాగాలో అన్నో రైతాన్నా*

రైతు.. ప్రపంచానికి ఒక పట్టుకొమ్మ

రైతు..ప్రపంచానికి వెన్నుముఖ

రైతు..ఒక సంజీవిని

రైతు.. కష్టాలకు ముందు ఉంటాడు

రైతు..సంతోషాలకు దూరం అవుతాడు

పొలాలు సాగు చేసి రాత్రులు పొలాల్లో వేచి ఉండి నీరు పెట్టి పంట పండిచ్చి నష్టపోయి తన కుటుంబంను ఎలా లాక్కురావోలో తెలియక రైతు అనే వాడు చివరికి పొలాల్లో చెట్టు కొమ్మలకు వేలాడుతూ,, నూతుల్లో తెలాడుతూ,, ఆత్మహత్యలు చేసుకొంటూన్నారు.


*ప్రపంచ జనభాకి పిరికెడు అన్నం పెట్టెది రైతు*

ఏ ప్రభుత్వం అయినా అధికారులు అయినా రైతును కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత గుర్తెరగాలని

ప్రపంచంలో ఉన్నా ప్రతి ఒక్క రైతు ఈరోజు *ఏరువాక పౌర్ణమి* సందర్భంగా *రైతు పనిముట్లతో ఏరువాక సాగి* ప్రకృతి ఆశీశులతో సంతోషంగా ఉండాలని రైతుల జీవితాలు ఆనందమయం కావాలని కోరుకుంటూ

ఇటు
మీ రామకృష్ణ

39 - 0

Natu Kollu
Posted 3 years ago

Live

2 - 0

Natu Kollu
Posted 3 years ago

Take a look at these membership perks!
youtube.com/channel/UC99-x6dwNiAjdhDYS8cIpDg/join

8 - 0

Natu Kollu
Posted 3 years ago

‘శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!’
శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ
శ్రీ రామనవమి శుభాకాంక్షలు.

మీ
మీ రామకృష్ణ
AgriTech Telugu

40 - 0