ఇప్పుడున్న పరిస్థితులలో ఎక్కువ శాతం వ్యవసాయ రంగంలో చూసుకున్నట్లయితే అధిక శాతం వరి సాగు అనేది అధిక శాతంలో పంటను పండిస్తున్నారు కానీ రైతులకు కూలి కొరత అనేది కూడా అధిక శాతం లోనే ఏర్పడుతుంది అలా ఉండడం వల్ల రైతులకు పంట దిగుబడి చాలా ఇబ్బంది అవుతుంది వరి నాటు రైతులు అనుకున్న సమయానికి నాటు వేయలేకపోతున్నారు ముదిరిన నారును నాటు వేయడం వల్ల పిలకల దశ అనేది తగ్గిపోతుంది ఈ విధంగా ఉండడం వల్ల పంట దిగుబడి అధికంగా లభించదు. కూలీల కొరత ఇబ్బంది నుండి రైతులు బయటపడాలి అంటే దానికి ఒకటే మార్గం ఉంది అది రాలో కంపెనీ వారి వరి నాటు మిషన్ తక్కువ ధరలో లభిస్తుంది అలాగే కేవలం 200 రూపాయల తో ఒక ఎకరం వరి నాటు వేయడం జరుగుతుంది వివరాలకు7386204429, 9701524429 నెంబర్లకు కాల్ చేయండి