Channel Avatar

Gnp24x7 @UC8wJnoLYlA3ikNlyEUn8Law@youtube.com

2.3K subscribers - no pronouns :c

More from this channel (soon)


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Gnp24x7
Posted 4 weeks ago

https://youtu.be/4APNcvbc_WY?si=9nKkg...
BRS Party Leader Dr Rajaiah Press Meet | మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య ప్రెస్ మీట్ | Gnp Telugu

కడియం శ్రీహరి మతిభ్రమించి మాట్లాడుతున్నారు..

ఎలక్షన్లు రావంటూనే.. బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ దక్కడంటాడు..

2004 నుండి 2014 వరకు కడియం శ్రీహరి ని స్టేషన్ ఘనపూర్ మర్చిపోయింది..

తెల్లారి లేస్తే కేసీఆర్ పక్కనే ఉన్న కడియం అభివృద్ధి జరగలేదనడం హాస్యాస్పదం..

అభివృద్ధి లో ఘనపురం 4 హ స్థానం అని ఆనాడే ఇంగ్లిష్ పత్రికలో వచ్చింది.

చెక్ డ్యాం లు కట్టి, భూగర్భ జలాలు పెంచుకున్నాము.

దేవాదులకు ద్రోహం చేసింది కడియం శ్రీహరే..

సోనియా గాంధీకి , వైయస్ కు వ్యతిరేకంగా నీళ్లు విడుదల చేయొద్దని.. కీ చెరువులో వేసి అడ్డుకున్న ద్రోహి..

25 వేల జనాభా తో ఏర్పడే మున్సిపాలిటీ ఆనాడు అడ్డుకున్నది కడియం శ్రీహరే.

రెండుసార్లు విద్యాశాఖ మంత్రిగా ఉన్న కో- ఏడ్ డిగ్రీ కళాశాల తేలేదు..

ఉద్యమంలో సిద్దిపేటతో పోటీ పడ్డ ఘనపురం లో....కరుడు కట్టిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నారు..

బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల కష్టంతో గెలిచి.. బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ రాదనడం విడ్డూరం..

కడియం శ్రీహరి కట్లపాము లాంటివాడు..

మొన్నటికి మొన్న డివిజన్ బెంచ్, కోర్టులకు వెళ్తా అని..ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తె ఎదుర్కొంటా అంటున్నాడు..

నీకు ఎమ్మెల్యే పదవి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెట్టిన భిక్ష..

కేసీఆర్ ఏ ఎమ్మెల్యే ఇంటికెళ్ళి కండువా కప్పలే .. రేవంత్ రెడ్డి నీ ఇంటికి వచ్చి కండువా కప్పిండు

స్పీకర్ రేవంత్ రెడ్డి మాటలకు విలువ ఇస్తాడా ..?రాజ్యాంగానికి విలువ ఇస్తాడా..?

కెసిఆర్ ది అవినీతి పాలన ఐతే..10 యేండ్లు పక్కనే ఉన్న కడియం శ్రీహరి వాటా ఎంత..?

ఎమ్మెల్యే అయ్యి 9 నెలలు గడిచిన ఒక్క రూపాయి నిధులు తీసుకురాలేదు..

ఎన్నికలు వస్తె..అటు కాంగ్రెస్, ఇటు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కడియం ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు..

ఉప ఎన్నిక రావాలంటే..రాజీనామా చేయాలి

అభివృద్ధి పై చర్చకు కడియం శ్రీహరి సిద్ధమా?..

4 - 0

Gnp24x7
Posted 2 months ago

https://youtu.be/P10bJO6oATY?si=Pa5XQ...


ఇండియన్ బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు రుణమాఫీ నిధులు అందక ఇబ్బందులు..



విషయం తెలిసిన వెంటనే మల్కాపూర్ ఇండియన్ బ్యాంక్ వద్దకు చేరుకొని స్వయంగా బ్యాంక్ అధికారులు, అగ్రికల్చర్ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి..


రైతులు ఆధర్య పడాల్సిన అవసరం లేదని రెండో విడతలో రుణమాఫీ నిధులు వస్తాయని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి..


ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృతజ్ఞతలు తెలిపిన 8 గ్రామాల చెందిన 3625 మంది రైతులు..

0 - 0

Gnp24x7
Posted 2 months ago

https://youtu.be/iVHhaCpSJBY?si=QzEOC...



స్టేషన్ ఘణపూర్ డివిజన్ కేంద్రంలో సమీకృత రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల సముదాయ నిర్మాణ స్థలాన్ని జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, వివిధ శాఖల ఇంజనీర్లతో కలసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలన..


ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఓపెన్ ల్యాండ్, ఎంపీడీవో ఆఫీస్ లో ఉన్న ఓపెన్ ల్యాండ్ లను పరిశీలన..


స్టేషన్ ఘణపూర్ డివిజన్ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలానే ఉద్దేశంతోనే సమీకృత రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల సముదాయ భవన నిర్మాణం..


పరిపాలన సౌలభ్యం కొరకు సమీకృత డివిజన్ లెవెల్ కార్యాలయాల సముదాయాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలసి కోరిన ఎంఎల్ఏ కడియం శ్రీహరి..

సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకారంతో అక్టోబర్ నెలలో శంకుస్థాపనకు ఏర్పాట్లు..

0 - 0

Gnp24x7
Posted 3 months ago

మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్ ఆధ్వర్యంలో..


ఘనంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు..


పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య..


ఘనంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు | Dr Rajaiah | Gnp Telugu


https://youtu.be/rOZWWwjR8qE?si=iQj91...

0 - 0

Gnp24x7
Posted 3 months ago

మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్ ఆధ్వర్యంలో..


ఘనంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు..


పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య..


KTR Barthday Celebrations | బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే వేడుకలు | Gnp Telugu


https://youtu.be/1Md2RuLmOmA?si=5jW1X...

0 - 0

Gnp24x7
Posted 3 months ago

డా.బి.ఆర్. అంబేద్కర్, ఇందిరా గాంధీ విగ్రహాలకు పూలమాలలు | సోనియా, రాహుల్, రేవంత్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం
Mla Kadiyam Srihari, MP Dr Kadiyam Kavya, Singapuram Indira



https://youtu.be/oKKz73XTsxU?si=2ZEOE...

0 - 0

Gnp24x7
Posted 3 months ago

అంబేద్కర్, ఇందిరా గాంధీ విగ్రహాలకు పూలమాలలు సోనియా, రాహుల్, రేవంత్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం

0 - 0

Gnp24x7
Posted 3 months ago

Mla Kadiyam Srihari | స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్ లో | రిజర్వేషన్ లు మారవు కడియం | Gnp

0 - 0

Gnp24x7
Posted 3 months ago

Mla Kadiyam Srihari | రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో రైతు రుణమాఫీ సాహసోపేతం | Gnp

0 - 0

Gnp24x7
Posted 3 months ago

Mla Kadiyam Srihari | చిల్పూర్ మండల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను సంవత్సర కాలంలో పనులు పూర్తి

0 - 0