Hi Friend's welcome to my AM Telugu TV.
I am AM Yadav.
(Book writer)
My videos related on Hindu ,traditional Historys,ancient historys,Ramayana,purana real history facts. traditional festivals,Ayurveda plants benefits, healthy lifestyle modern technology and more...
శ్రీరామ్ Jai Sri Ram Jai Sri Krishna జై శ్రీకృష్ణ.
భారతీయ హిందూ సిద్ద విజ్ఞాన విషయాల గురించి చర్చించే వేదికగా AM TeluguTV పనిచేస్తుంది.
ఈ ఛానల్లో మీ అనుభవ సిద్ద భారతీయ విజ్ఞానం మనవునికి ఏవిధంగా ఉపయోగ పడుతుందో పలువురికి వ్యక్తపరచడానికి మీకూ అవకాశం వుంటుంది.
మీరు హిందూ సిద్దవిద్యలలో పరిపూర్ణత గలిగి ఆ విద్య రాబోవు మన తరాలకు అందించాలనే తపన వుంటే అందుకొరకు కామెంట్ ద్వారా మీ గురించి తెలిపి సంప్రదించగలరు.
ధన్యవాదాలు.