అందరికీ నమస్కారం..
నేను మీ jaggu bhai, మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రతి అందమైన మరియు ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలతో పాటు పన పరిసర ప్రాంతాలలో జరిగే ఆట, పాటలను మీకు చూపించాలనే నా ప్రయత్నం అందుకే " శ్రీకాకుళం కుర్రోడు " అనే టైటిల్ తో ఒక ఛానల్ నీ స్టార్ట్ చెయ్యడం జరిగింది. మీరందరూ ఆదరిస్తారని భావిస్తూ మన శ్రీకాకుళం జిల్లని భావితరాలకు పరిచయం చేస్తున్నాను.. మీ యొక్క విలువైన సలహాలు, చూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేసి నన్ను ముందుకు నడిపిస్తారని కోరుతున్నాను....
ధన్యవాదములు........