I Feel Blessed 😇 to Feed so many Hungry People EVERYDAY. From bottom of my Heart ❤️ I THANK All our Sponsors and Supporters for being there to support me 🙏🏻#blessed #food #foodevent #dailyfoodfeed #freefood #poor #seva #responsibility #indian #support #thankyou #sponsor #supporters #instagood
నేను గత కొంతకాలంగా నిరుపేదలకు దివ్యాంగులకు సహాయం చేస్తున్న విషయం మీకు తెలిసిందే నేను దివ్యాంగ రక్షక ఫౌండేషన్ పేరుతో కొత్తగా సేవా కార్యక్రమాలు మొదలు పెట్టాను నా ఒక్కడితో సాధ్యం కాదు కాబట్టి నా ఆత్మీయులు అందరిని కలిపి ఒక గ్రూప్ తయారు చేస్తున్నాను మీరు ఒప్పుకుంటే మిమ్ముల్ని కూడ గ్రూప్లో యాడ్ చేస్తాను నేను చేసే కార్యక్రమాలకు మీ వంతు సహాయంగా నెలకు వంద రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలతో
*మీ*
*నరసింహ*
*దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ అధ్యక్షులు*
మిరు చందాలు పంపాల్సిన ఫోన్ పే నెంబర్
95057 70040
*మిరు పంపే చందాల లెక్క ప్రతి నెల మొదటి తేదీన మీకు చూపిస్తాను*