Channel Avatar

TDP Dalam @UC8EbSqt6hNByWlnIWtGOrRA@youtube.com

34K subscribers - no pronouns :c

This channel will produce content related to TDP Party and p


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

TDP Dalam
Posted 6 days ago

మహా కుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు

ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి, హారతులు ఇచ్చారు. పితృదేవతలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు.
#MahaKumbhMela2025 #MahaKumbh #Prayagraj #TDPDalam

1.1K - 2

TDP Dalam
Posted 3 weeks ago

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతోంది. అభివృద్ధి వికేంద్రీకరణ, లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రముఖ సంస్థలను మెప్పించి.. ఏపీకి రప్పిస్తున్నారు. #tdpdalam

#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh

609 - 14

TDP Dalam
Posted 3 weeks ago

కూటమి ప్రభుత్వం కొలువైన 7 నెలల కాలంలో సీఎం చంద్రబాబు గారు, ఐటీ మంత్రి నారా లోకేష్ గారి కృషితో 20 ప్రముఖ కంపెనీలు ఏపీలో 6,33,568 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ కంపెనీల ద్వారా 4 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. #tdpdalam #ChandrababuNaidu #naralokesh #IdhiManchiPrabhutvam #AndhraIsBack #InvestInAP #APatWEF #WEF25 #AndhraPradesh

691 - 6

TDP Dalam
Posted 3 weeks ago

మాజీ సైనికుల సంక్షేమానికి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం #tdpdalam

#2YrsOfHistoricYuvaGalam
#YuvaGalamPadayatra
#LokeshPadayatra
#NaraLokesh 
#AndhraPradesh

882 - 7

TDP Dalam
Posted 1 month ago

నేటిని చక్కదిద్దుకుంటూ.. రేపటికి ఆశ కల్పించుకుంటూ.. నడిచినవాడే, నడిపించేవాడే.. నిలిచేవాడే నాయకుడు.. సాయం ఆయన నైజం.. న్యాయం ఆయన గుణం.. HAPPY BIRTHDAY LOKESH ANNA!! #tdpdalam

#naralokesh
#NaraLokeshBirthday #JaiLokesh
#HBDYoungLeaderLokesh #HBDNaraLokesh
#Birthday #tdp
#AndhraPradesh

888 - 16

TDP Dalam
Posted 1 month ago

దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా  “పర్యావరణ పరిరక్షణ – వాతావరణ ఉద్యమ భవిష్యత్” అనే అంశంపై స్వనీతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ గారు ప్రసంగించారు. #tdpdalam

#InvestInAP
#APatWEF
#WEF25
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh

391 - 3

TDP Dalam
Posted 1 month ago

దావోస్‌లో మిట్టల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్‌, సీఈఓ ఆదిత్య మిట్టల్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు నారా లోకేష్ గారు, టీజీ భరత్ గారు. ఆర్సెలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయడానికి ఇప్పటికే అంగీకారం తెలిపారు. ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే అంశంపై ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది #tdpdalam

#ChandrababuNaidu
#InvestInAP
#APatWEF
#WEF25 #Davos
#NaraLokesh
#AndhraPradesh

450 - 3

TDP Dalam
Posted 1 month ago

ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం జ్యురిచ్ లోని హిల్డన్ హోటల్ లో స్విస్ పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రి లోకేష్ గారు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ రంగాల్లో అధునాతన ఆవిష్కరణల కోసం ఏపీ విశ్వవిద్యాలయాలతో స్విస్ పరిశోధన సంస్థలు కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో స్టార్టప్ లను ప్రోత్సహించడం, సాంకేతికత బదిలీల కోసం ఇన్నోవేషన్ హబ్, ఇంక్యుబేటర్లు ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. #tdpdalam

#InvestInAP
#APatWEF
#WEF25
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh

456 - 3

TDP Dalam
Posted 1 month ago

విశాఖ ఉక్కుకు మంచి రోజులు తెచ్చిన చంద్రబాబు #tdpdalam

#chandrababu
#VizagSteelPlant
#SteelPlantVisakhapatnam
#GoodDaysForVSP #RINL
#BabuSavedVSP
#AndhraPradesh

610 - 10

TDP Dalam
Posted 1 month ago

అక్టోబర్ 26, 2024న ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 1 కోటి 52 వేల 598 సభ్యత్వాలతో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇందుకు కారణమైన నేతలు, కార్యకర్తలు, పార్టీ అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతోంది తెలుగుదేశం #tdpdalam

#1CroreTDPFamily
#TDPMembershipDrive2024
#TeluguDesamParty
#TDPFamily #TDP
#AndhraPradesh

584 - 9