నా పేరు మను మాది ఒక చిన్న ఎర్రగుంట్ల గ్రామం నాకు చిన్నప్పటి నుంచి సోషల్ మీడియా లో వీడియోలు చెయ్యాలంటే చాలా ఇష్టం moj app లో కష్టపడి 107k followers ని సంపాదించుకున్నాను MOJ ID ( junior nikhil ),కానీ YouTube మీద మక్కువతో YouTube లో కూడా own content తో ఛానెల్ పెట్టాను.
దయచేసి నా ఛానల్ ని subscribe చేసి సపోర్ట్ చెయ్యండి (manu director vlogs esu)మన ఇ ఛానెల్లో అన్ని vlogs own voice తో తియబడును మన ఇంట్లో జరిగే జీవిత చరిత్ర గురించి diliy vlogs వస్తూనే ఉంటాయి,నన్ను కూడా యూట్యూబ్ ఫ్యామిలీ లో ఒకరు అనుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ 🙏🏻.
షార్ట్ ఫిలిమ్స్, ప్రాంక్ వీడియోస్,చరిత్రత్మకo, కుకింగ్, డైలీ జీవన శైలి, ఈటింగ్,plz brothers and sister do support my chanel🙏🏻