in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
అందర్కి నమస్కారం. మా వీడియోను ప్రతి ఒక్కరు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్, కామెంట్ చేయండి. 🙏🙏
https://youtu.be/uvFGZb5zWQM?si=ATvBE...
15 - 0
గుడ్ మార్నింగ్ అండి అందర్కి.. మా వీడియోను చూసి ఒక లైక్, కామెంట్ చేసి ఆదరించండి. ప్లీజ్
https://youtu.be/uvFGZb5zWQM
20 - 3
https://www.youtube.com/watch?v=cPesx...
Dating Apps తో మోసపోతే
@MyVillageShow @Rajualuvala @Rajualuvaladdc @CreativeThinks @ravalishortfilms @VillageShow-Mix
10 - 0
ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీమతి అరోషిక రెడ్డి చేయూత...
పేదింటి యువతి పెళ్లికి రూ 50,000 /- అందజేత...
సిద్దిపేట అర్బన్ బక్రిచెప్యాల గ్రామానికి చెందిన పారిశుధ్య కార్మికుడి బాకురి యాదగిరి కూతురి భవాని ఈ నెల 18 న పెళ్లి పెట్టుకున్నారు, యాదగిరి ఆర్థికంగా వెనుకబడిన కారణంగా కూతురు పెళ్లికి డబ్బు సమకూర్చడానికి ఇబ్బంది పడుతున్నాడు, గ్రామస్తుడు కురెళ్ళ అనిల్ గౌడ్ వీరి పరిస్థితిని ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ గారి దృష్టికి తీసుకువచ్చారు, చక్రధర్ గౌడ్ గారు వెంటనే స్పందించి ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ డైరెక్టర్ అరోషిక రెడ్డి గారు శుక్రవారం వారి కుటుంబానికి రూ. 50,000/- అందజేశారు. ఈ సందర్భంగా అరోషిక రెడ్డి గారు మాట్లాడుతూ పేదింటి అమ్మాయి పెళ్ళికి రూ. 50 వేలు అందిచడం జరిగిందన్నారు. పేదింటి అమ్మాయి వివాహానికి ఆసరాగా ఉండే కల్యాణ లక్ష్మి పథకంలో కూడా ఈరోజు అవకాతవకలు జరగడం సరికాదన్నారు. కళ్యాణ లక్ష్మి లో ఎవరైనా లంచాలు కానీ ఇబ్బందులకు గాని గురి చేస్తే తమ ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అలాంటి వారిపై పోరాడదామని పిలుపునిచ్చారు. మా ఫౌండేషన్ పేదలకు నిరంతరం సేవలందిస్తుందని చెప్పారు. రానున్న రోజుల్లో కూడా నిరుపేద యువతి వివాహాలకు అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు కురెళ్ల అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
#chakradhargoud #viral #helping #aroshikareddy #siddipet
8 - 0
క్రియేటివ్ అడ్డా అనే ఈ తెలుగు యూట్యూబ్ చానల్‌లో మీరు తెలుగు పల్లెటూరి జీవన శైలిని, సంస్కృతిని, కస్టములను, వింత వింత కథలను, వినోదాత్మకమైన షార్ట్ ఫిల్మ్స్ ద్వారా అనుభవించవచ్చు. పల్లెటూరి అందాలు, జీవన సవాళ్ళు, గ్రామీణ జీవితం గురించి మా షార్ట్ ఫిల్మ్స్ మీకు సరికొత్కొత అనుభూతులను అందిస్తాం. మా చానల్ ను సబ్స్క్రైబ్ చేసి, పల్లెటూరి కథలను మీకు దగ్గరగా తీసుకొచ్చే ఈ ప్రయాణంలో భాగస్వాములు కండి.