Channel Avatar

Sri Srinivasa Breeding farm's @UC7EHVthi0Yx9XudQVH-bY7A@youtube.com

43K subscribers - no pronouns :c

More from this channel (soon)


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Sri Srinivasa Breeding farm's
Posted 1 month ago

తయారీలో పెట్టిన కోడి పుంజులకు #puton tab

50 - 0

Sri Srinivasa Breeding farm's
Posted 1 month ago

తయారి పెట్టిన కోడి పుంజులకు put on tab మరియు rising tab వాడడం మంచిది. 8179253769

45 - 0

Sri Srinivasa Breeding farm's
Posted 1 month ago

తయారీలో పెట్టిన కోడి పుంజులకు #puton tab మరియు #Rising tab వాడడం వలన కలిగే ప్రయోజనాలు..

41 - 0

Sri Srinivasa Breeding farm's
Posted 1 month ago

కోళ్లకు తయారీలో పెట్టినప్పుడు ఈ #put_on మరియు #rising tab వాడడం వల్ల ఉపయోగాలు 8179253769

67 - 2

Sri Srinivasa Breeding farm's
Posted 1 month ago

తయారీ పెట్టిన కోడి పుంజుల్లో #Rising_tab వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు 8179253769

80 - 0

Sri Srinivasa Breeding farm's
Posted 6 months ago

కోళ్లలో వచ్చే కాళ్ల పట్లు || Leg cramps & Leg sprain in poultry || Leg strain & weakness in poultry
https://youtu.be/_RWzyEFn_0M

36 - 0

Sri Srinivasa Breeding farm's
Posted 7 months ago

* కొన్ని పుంజులు చాలా తత్తరను, భయాన్ని, వణుకును కలిగి పందెంలో concentraion చెయ్యలేక ఉంటాయి, వాటికి nerves (నరాలు)లో కొన్ని రకాల
"Neurotransmitters" ఉత్పత్తి అవ్వడం వల్ల ఇలా ప్రవర్తిస్తాయి. ఈ లక్షణాలని "Anxiety" అంటారు.
ఈ లక్షణాలు Rising tablets వాడటం వల్ల అదుపులోకి రావడం గమనించాము.

34 - 0

Sri Srinivasa Breeding farm's
Posted 7 months ago

43 - 0

Sri Srinivasa Breeding farm's
Posted 7 months ago

* కొన్ని కోళ్లకి అనారోగ్యం వల్లకానీ, పోషకాహార లోపం వల్లకాని ఎదుగుదల సరిగ్గా ఉండదు. Growth harmone లోపం రావడం వల్ల కూడా కోళ్లు నక్కోరు పొయ్యి వయసుకు తగింత బరువు, చురుకుదనం తో ఉండవు.

* ఇటువంటి కోళ్లకి Put On ని మోతాదు ప్రకారం వాడుకోవడం వల్ల శరీరం యొక్క బరువు, కండరాల సాంద్రత (muscle density) బాగా పెరిగి కోళ్లు బాగా తయారు అవుతాయి.

8179253769

17 - 0

Sri Srinivasa Breeding farm's
Posted 7 months ago

* ప్రస్తుతం virus వల్ల కోళ్ళు ఎక్కువగా చనిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో కోళ్లు చనిపోకుండా వుండడానికి ముందస్తుగా Anti Virus kit వాడితే మంచిది.

* ఈ Anti virus kit లో ఉండే హోమియో medicines కోడి యొక్క వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. తద్వారా immunity & resistant power పెరిగి కోళ్ళు వైరస్ బారి నుండి కాపాడబడతాయి.

24 - 0