in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
Q - దక్షిణ ప్రాంతంలో ఇటీవల అగ్నిపర్వత విస్పోటనం సంభవించిన తర్వాత ఏ దేశం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ?
57 - 0
Q - భారత ప్రధాని నరేంద్ర మోధీకి 'ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గోల్పో' అవార్డును ఏ దేశం ప్రధానం చేసింది ?
75 - 0
Q - శివ మరియు శక్తి అనే రెండు పురాతన నక్షత్రాలు ప్రవాహాలను కనుగొన్న అంతరిక్ష టెలిస్కోప్ పేరు ఏమిటి ?
40 - 0
Q - సహకార సంబంధాల కోసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తో ఏ సంస్థ వర్కింగ్ అరేంజ్మెంట్ పై సంతకం చేసింది ?
19 - 0
Current Affairs By Vemula Saidulu Sir in Telugu for Central and State government Job aspirants.
Please do subscribe to this channel for updated Current Affairs.
Channel : youtube.com/channel/UC7-KY_quhDbRxtPxg9YvDIA