Channel Avatar

Telugu Christian Voice తెలుగు క్రైస్తవ నాదం @UC6uoWgBWqi4ZIcn3NXOYwdw@youtube.com

66K subscribers - no pronouns :c

Telugu Christian Voice is a network of Christians with the c


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Telugu Christian Voice తెలుగు క్రైస్తవ నాదం
Posted 2 years ago

Eye opner, Law of Space Time Causation #rakshanatvlive 13/March/2022 4pm. ‪@RakshanaTVLIVE‬

70 - 1

Telugu Christian Voice తెలుగు క్రైస్తవ నాదం
Posted 2 years ago

ఓఫిరిజం అపోహలు, క్రైస్తవ సమాధానములు
Bro. PRAVEEN PAGADALA & RAVINDER
Feb 16, 4pm YouTube live.
#praveenpagadala
#ravinder
#teluguchristianvoice

71 - 0

Telugu Christian Voice తెలుగు క్రైస్తవ నాదం
Posted 2 years ago

బుర్ఖా వేసుకున్నారని కర్నాటక లోని కళాశాలలోనికి ఇస్లాం మతానికి చెందిన అమ్మాయిలను అనుమతించక పోవడం అత్యంత ఘోరమైన నేరం-రాజ్యాంగ విరుద్ధం. ఇలాంటి మతోన్మాదులకు ఓట్లేస్తే రేపు మన బిడ్డల పరిస్థితి ఇట్లనే ఉంటది.
#AsalinaPrasnaSisalinaJavabu. 5-Feb-2022 at4pm.
#rakshana tv.
#freedomofreligion.

#religion #god #faith #love #islam #jesus #church #pray #peace #spirituality #spiritual #christianity #bible #christian #believe #life #prayer #hope #india #grace #wisdom #jesuschrist #paveenpagadala #naveenvadde #Indianreligion

144 - 0

Telugu Christian Voice తెలుగు క్రైస్తవ నాదం
Posted 2 years ago

#భారతరాజ్యాంగం..

భారత రాజ్యాంగం 25 భాగాలు, 12 షెడ్యూల్‌లు మరియు 101 సవరణలతో 448 ఆర్టికల్‌లతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన రాజ్యాంగంగా పరిగణించబడుతుంది.

భారత రాజ్యాంగం.. 3వ భాగం.. Article 12-35 ప్రాథమిక హక్కులు...
Article 25 #మతస్వేచ్ఛ..

According to article 25 in 3rd part ( Primary Rights) Right to Freedom of Religion in Indian constitution..

Have the right to freely profess, practice and propagate religion..



#IndianConstitution #freedomofreligion #DrBRAmbedkar #Religion #PrimaryRights

101 - 0

Telugu Christian Voice తెలుగు క్రైస్తవ నాదం
Posted 2 years ago

Preamble of Indian Constitution :

PREAMBLE:

We the people of India having solemnly resolved to constitute India into Sovereign Socialist Secular Democratic Republic and to secure to all its citizens

JUSTICE: Social Economics and Political
LIBERTY of thought, expression, brief, faith, and worship
EQUALITY of status and of opportunity; and to promote among them all
FRATERNITY assuring the dignity of the individual and the unit and integrity of the Nation

IN OUR CONSTITUENT ASSEMBLY
this twenty-sixth day of November, 1949, do

HEREBY ADOPT, ENACT AND GIVE TO OURSELVES THUS CONSTITUTION

#PreambleofConstitution #IndianChristian

68 - 0

Telugu Christian Voice తెలుగు క్రైస్తవ నాదం
Posted 2 years ago

బొట్టు గురించిన పూర్వ పరాలు, బొట్టు యొక్క హైందవ సాంస్కృతిక నేపథ్యం.. సిలువ బొట్టు సబబేనా?
విభిన్న విశ్వాసాలను సమకాలీకరించడం వాక్యానుసారమా?

Antecedents of the blob, the Hindu cultural background of the blob .. Is the cross blob correct?
Is synchronizing different beliefs biblical?


ప్రొఫెసర్. G. ప్రకాష్ గారు మాట్లాడిన ఈ వీడియో చుడండి.
https://www.youtube.com/watch?v=dBztU...

#Christ #Bottu #Blob #HinduCulture #Idolatery #CrossBlob #Synchronization #Culture #OphirMinistries #RanjitOphir #PrakashGantela #HaindavaKraistavam #SiluvaBottuUdyamam

52 - 0

Telugu Christian Voice తెలుగు క్రైస్తవ నాదం
Posted 2 years ago

క్రైస్తవులందు ఒఫిరిస్టులు వేరయ!
క్రీస్తులో విశ్వసించిన దేవుని జనమ అటువంటి బోధ పట్ల జాగ్రత్త సుమా!!!



Ophir గారు Mastrubation పాపము కాదు అని బోధిస్తున్నాడు. సిలువ బొట్టు కి వ్యతిరేకంగా మాట్లాడే సహోదరులు ఆయన వాక్య విరుద్ధంగా చేసిన ఇటువంటి వాటిని కూడా ఖండిస్తే చాలా మంచిది..
ఇలా అనేక వాఖ్య విరుద్ధమైనవి చేశాడు..
వాస్తును నమ్మవచ్చు
రంగురాళ్లను నమ్మవచ్చు
హైందవ క్రైస్తవ్యం పుస్తకం.


కాబట్టి Ophir గారు చేసిన ఇతర వాక్య విరుద్ధమైనవి కూడా మాట్లాడినప్పుడు జనాలకు పూర్తి అవగాహన వస్తుంది..

మత్తయి 5: 28
నేను మీతో చెప్పునదేమనగాఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.
ఈ వాక్యం ప్రకారం Mastrubation అనేది పాపం..


#OphirMinistries #RanjithOphir #Mastrubation #Vastu #Rangurallu #HaindavaKraistavam #Christians #Ophirists

61 - 0

Telugu Christian Voice తెలుగు క్రైస్తవ నాదం
Posted 2 years ago

సంఘకాపరుల్లారా!
మీకిదే మా మనవి!!!🙏
-------------------^^^-------------------
ప్రియ గౌరవ అభిషిక్త దైవదాసుల మరియు వేదాంత బోధకుల సమాజమా!

క్రీస్తు ప్రభుని నామంలో శుభములు!

సోదరులు, క్రైస్తవ బోధకులు రంజిత్ ఓఫీరు గారు నానాటికీ క్రైస్తవ విశ్వాస ప్రమాణాలు ప్రాధమికాల నుండి తానుగా వైదొలగుతూ, వారిని నమ్మి అనుసరిస్తున్న అనేకమందిని భ్రమపరుస్తూ, వీరంతా మొత్తంగా వాక్యానుసార 'హితబోధ'కు 'భిన్నమైన బోధను' క్రైస్తవ తెలుగు సంఘాల మీద బహు బలంగా ఎగదోస్తూ; తొలి మూడు నాల్గు శతాబ్దాల 'హెరసీలను' (దుర్బోధలను) మరలా తెరమీదకు తెస్తున్నారు.

ఆనాటి చర్చ్ కౌన్సిల్స్ దఫాదఫాలుగా వాటిని సుధీర్ఘంగా లేఖనాల వెలుగులో చర్చించి, ఖండించి, తిరుగులేని క్రైస్తవ విశ్వాస ప్రమాణాలను వెలికితెచ్చారు (ఉదా: నైసీన్ విశ్వాస ప్రమాణం AD 325; అపొస్తలుల విశ్వాస ప్రమాణం, 6 వ శతాబ్ధం).

క్రైస్తవ సిద్ధాంతాల్లో అత్యంత కీలకమైన 'క్రీస్తుశాస్రం' (Christology) మీదనే ఆనాడు ఎక్కువ అబద్ధబోధలు బైలుదేరాయి.

ఇన్ని శతాబ్దాల తర్వాత నేడూ మరలా అదే 'క్రీస్తు శాస్రం' మీద, అనగా, క్రీస్తుప్రభుని వ్యక్తిత్వం బోధనల మీద తీవ్రఅభ్యంతరాలతో కూడిన బోధలు సోదరులు రంజిత్ ఓఫీరు గారు చేస్తూ క్రైస్తవ సంఘాలను కలవరపరుస్తూన్నారు.

ఇందుమూలముగా, క్రైస్తవ సంఘ కాపరులు, క్రైస్తవ భక్తి విశ్వాస వేదాంతులైన మీరు సోదరులు రంజిత్ ఓఫీరు గారి బోధనలన్నీ విని, సుదీర్ఘంగా చర్చించి, నిరూపితమైన వారి వాక్యవిరుద్ధ బోధలను ఖండించి, ఒక సమగ్ర క్రైస్తవ విశ్వాస ప్రామాణిక ప్రకటనను పునఃప్రకటించాలని, ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతతో స్వీకరించాలని కోరుతూ ...

క్రీస్తుప్రభుని పాదదాసుడు
మృత్యుంజయ, ఎల్. కె.


#Christology #HaindavaKraistavam #RanjitOphir #NiceaPrinciple #PrinciplesofApostles #ChristianDoctrines

72 - 0

Telugu Christian Voice తెలుగు క్రైస్తవ నాదం
Posted 2 years ago

RSS Ideology is the dangerous to the nation.. says Retired Justice. Chandru..

182 - 0

Telugu Christian Voice తెలుగు క్రైస్తవ నాదం
Posted 2 years ago

Remembering #SavitribaiPhule on her Birth Anniversary, the first female teacher in India who worked tirelessly and dedicated her life towards women empowerment through education and abolishing gender & caste-based discrimination.
watch this video:
https://www.youtube.com/watch?v=nSode...

#savitribhaiphule #jyotiraobhaiphule #socialreformer #indianfaminist

108 - 0