అందరికి నమస్కారం నా పేరు : రిక్షిత్(a/s) దేవ, మా ఛానల్ పేరు : (Maa Ooru Palletooru Official) ఈ ఛానల్లో మా ప్రాంతాలలో పల్లెటూరు గిరిజన ప్రజల వేషదారణ, మా ఆచార వ్యవహారాలు, మా సమస్యలు సంస్కృతి సాంప్రదాయాలు, మా జీవనశైలి, మా ఆహార అలవాట్లు మరియు ప్రకృతి అందాలు ప్రతిభింబిస్తాయి... ఇందులో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని అలాగే ఆహ్లాదకరంగా ఉంటు వినోదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము... మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే మన ఛానల్ కు "SUBSCRIBE" అవ్వండి.
🙏 దన్యవదములు 🙏
సంప్రదాయాన్ని గౌరవిద్దాం... ప్రకృతి ఆస్వాదించడం... జీవితాన్ని అనుభవించుదాం...
Hello everyone my name is : Rikshit(a/s) Deva, my channel name:(Maa Ooru Palletooru Official) in this channel we talk about the dress of village tribal people in our areas, our customs, our problems culture traditions, our lifestyle, our food habits and natural beauty. Reflect, We hope that each and every video posted here will be useful as well as fun and entertaining. If you like our videos, "SUBSCRIBE" to our channel now.
🙏 Thank you 🙏