Channel Avatar

SBTV BHAKTHI @UC6jWyU0EOvqFlvIutJ73lxA@youtube.com

168K subscribers

📞for advertising enquiry contact. sbtvbhakthi@gmail.com


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

SBTV BHAKTHI
Posted 3 weeks ago

పెద్ద శేష వాహనంపై మలయప్పస్వామి దర్శనం. #sbtvbhakthi

8 - 0

SBTV BHAKTHI
Posted 3 weeks ago

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం ప్రారంభం

6 - 0

SBTV BHAKTHI
Posted 3 weeks ago

తాడిపత్రిలో కార్తీకమాసం ఉత్సవాలలో 3వరోజు భస్మాభిషేకం అలంకరణలో శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి.

#sbtvbhakthi #templeupdate #temple #bakthi #devotional

7 - 0

SBTV BHAKTHI
Posted 1 month ago

మాస శివరాత్రి సందర్భంగా ప్రాకారోత్సవం..!
- ప్రత్యేక అలంకరణల మధ్య దర్శనమిచ్చిన ఉత్సవమూర్తులు
- పెద్ద ఎత్తున భక్తుల నడుమ ఆలయ ప్రకారోత్సవం
- హర హర మహాదేవ శంభో శంకర నామస్మరణతో మారుమోగిన శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రం.

#sbtvbhakthi #templeupdate #bakthi #devotional

3 - 0

SBTV BHAKTHI
Posted 1 month ago

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి పవిత్ర సమర్పణ

4 - 0

SBTV BHAKTHI
Posted 1 month ago

మాసశివరాత్రి సందర్భంగా ప్రత్యేక అలంకరణలో శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి. #sbtvbhakthi #templeupdate #bakthi #devotional #anantapur

1 - 0

SBTV BHAKTHI
Posted 4 months ago

అన్నమయ్య జిల్లా తాళ్ళపాకలోని నందలూరు శ్రీ సౌమ్య నాధస్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణోత్సవం. #sbtvbhakthi

2 - 0

SBTV BHAKTHI
Posted 4 months ago

తిరుమలలో వైభవంగా గురు పౌర్ణమి గరుడ సేవ. #sbtvbhakthi #tirumala #devotional #templeupdats #TTD

1 - 0