Information about farming practices in India. వ్యవసాయం చేసే వారి అభిప్రాయాలను సేకరించడం. వ్యవసాయ అనుబంధ వ్యాపారాల వివరాలు మీ ముందుకు తీసుకురావడానికి మా ప్రయత్నం ఈ యూట్యూబ్ ఛానెల్. ఛానెల్ లో ప్రసారమయ్యే వీడియోలు అనుసరించి, చూసి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయన్న గ్యారెంటీ లేదు. అనుభవం ఉన్న వారిని సంప్రదించి మాత్రమే వ్యవసాయం చెయ్యండి. రైతుభారత్ ఛానెల్ లో ప్రసారం చేసే వీడియోల్లో అతిథులు, రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు వ్యక్తపరిచే అభిప్రాయాలు వారి వ్యక్తిగతం. ఛానెల్ ఎటువంటి బాధ్యత వహించదు. రైతుభారత్ వీడియోల్లోని సమాచారాన్ని బట్టి వ్యవసాయం చేస్తే మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము. ధన్యవాదాలు.
"Disclaimer: The content provided on this YouTube channel is for informational purposes only. The information presented in our videos is based on our personal experiences, research, and knowledge in the field of farming.
We are not responsible or liable for any loss or damage.
Thank you for watching, and happy farming!"