Channel Avatar

Nalgonda Gaddar Narsanna Official @UC6JWkNLDcMW4Pr9wkBVZM2A@youtube.com

573K subscribers - no pronouns :c

More from this channel (soon)


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Nalgonda Gaddar Narsanna Official
Posted 5 days ago

https://youtu.be/OeDyTLXLn5c?si=XSyqf...
ప్రజల తరఫున ...ప్రజల కోసం ...ఎప్పుడు నా గొంతు మీకోసం తోడు ఉంటది... మరోసారి తెలియజేస్తూ నా యొక్క సెకండ్ ఛానల్ లో అద్భుతమైన పాటలు వస్తున్నాయి.... మీ నర్సన్న.....

128 - 1

Nalgonda Gaddar Narsanna Official
Posted 1 week ago

https://youtu.be/OeDyTLXLn5c?si=tEIio...
MY SECOND YOUTUBE CHANNEL LAUNCHED WITH GADDAR ANNA POWERFUL SONG
https://youtu.be/OeDyTLXLn5c?si=tEIio...

255 - 0

Nalgonda Gaddar Narsanna Official
Posted 1 week ago

https://youtu.be/OeDyTLXLn5c?si=tEIio...
HAPPY TEACHERS DAY...MY SECOND YOUTUBE CHANNEL LAUNCHED WITH GADDAR ANNA POWERFUL SONG
https://youtu.be/OeDyTLXLn5c?si=tEIio...

156 - 0

Nalgonda Gaddar Narsanna Official
Posted 1 week ago

MY SECOND YOUTUBE CHANNEL LAUNCHED WITH GADDAR ANNA POWERFUL SONG
https://youtu.be/OeDyTLXLn5c?si=tEIio...

73 - 0

Nalgonda Gaddar Narsanna Official
Posted 2 weeks ago

మన యొక్క 2nd YOUTUBE CHANNEL లో TRIBUTE SONG TO GADDAR ANNA https://youtu.be/OeDyTLXLn5c?si=uAcpx... ... నా గద్దర్ అన్న పాట...

ఎంతోమంది రాజకీయ నాయకులకి పాటలు పాడాను కానీ నా గురువు గద్దర్ అన్న గురించి పాడుతుంటే... అన్న మన మధ్య లేడు అనే చేదు నిజాన్ని తలుచుకుంటే, నా గుండె చాలా బరువెక్కి పోయింది....

418 - 1

Nalgonda Gaddar Narsanna Official
Posted 2 weeks ago

నా ప్రియమైన ప్రేక్షకులకు అభిమానులకు ప్రతి పార్టీ కార్యకర్తలకు నమస్కారాలు తెలియజేస్తూ మీ నర్సన్న....
ఈ యొక్క youtube ఛానల్లో సెప్టెంబర్ నెల నుంచి కొత్త పాటలు , జానపద పాటలు మరియు పొలిటికల్ పాటలు,.... వస్తాయి. అదేవిధంగా NALGONDA GADDAR TUNES అను New youtube https://youtu.be/OeDyTLXLn5c?si=isIAy... ఛానల్ ను గద్దర్ అన్న పాటతో లాంచ్ చేయడం జరిగింది కావున ఆ యొక్క ఛానల్ లో కూడా పాటలు వస్తాయని తెలియజేస్తున్నాను. ప్రజల తరఫున ప్రజల కోసం నా యొక్క గొంతు ఎప్పుడు ప్రజలకు తోడు ఉంటది. నల్గొండ గద్దర్ గా ఈ స్థాయికి తీసుకువచ్చిన మీ అభిమానానికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు... మీ నర్సన్న....

671 - 10