సుదూర ప్రయాణంలో ఎదురయ్యే వింతలు విశేషాలు సంస్కృతి సంప్రదాయాలు చరిత్రలు చరిత్ర విశేషాలు దేవాలయాలు దైవిక అంశాలు వైదిక ఆధ్యాత్మిక ఆరోగ్యం ఆహారం విషయలపై అన్వేషణ
ఒకప్పుడు ఎంతో వైభవంగా వెలుగొందిన దేవాలయాలు రాజ్యాలు కోటలు ప్రదేశాలు కాల క్రమంలో కాల గర్భంలో కలిసినవి కొన్ని మౌనంగా ఎదురుచూసేవి కొన్ని అలాంటి వాటిని వెలికితీసి మరల ప్రపంచానికి చూపే ప్రయత్నం మాది. అలానే
ఎందరికో ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించాలి అని ఉంటుంది
అలానే వింతలు విశేషాలను చూడాలని ఉంటుంది
కానీ సమయం లేక పరిస్థితులు అనుకూలించక కోరికలను చంపుకుంటారు.
మీకు ఆ బాధను దురంచేస్తాను నా కళ్ళతో చూసినది కెమెరా కళ్ళతో బంధించి మీకు చూపే ప్రయత్నంలో ఎన్ని కష్టాలు బాధలు వచ్చిన ఎవ్వరూ ఆదరించిన అదరించకపోయిన డబ్బులు వచ్చిన రాకపోయినా మీకు నా కళ్ళతో చూసినది చూపెడుతూనే ఉంటాను.
మీ ప్రాంతంలోకాని మీకు తెలిసినవి కానీ ఏమైనా వింతలు విశేషాలు ఉన్నా పురాతనమైన దేవాలయాలు ఉన్నా నాకు తెలపండి వచ్చి ప్రపంచానికి చూపిస్తాను నా ఫోన్ నంబర్ 8008337833 రాఘవ
telugu songs
vihari live
vihari music