PRAISE THE LORD,
Welcome to JESUS CHANAN YouTube channel.
ఈ ఛానల్ ద్వారా మేము దేవుడు మాకు ఇచ్చిన పరిచర్యను నమ్మకంగా, యథార్థ హృదయంతో ముందుకు కొనసాగిస్తూ,అనేక ఆత్మలు రక్షించబడాలి అనేదే మా ఆశయం..
మేము ప్రతి రోజు డైలీ ప్రామిస్ లు, సండే లైవ్ ఆరాధనలు,ప్రార్ధనా కూడికలలోని ప్రసంగాలు,ఆత్మీయమైన పాటలు ఈ ఛానల్ లో అప్లోడ్ చేస్తాము...
మీ ప్రార్ధన అవసరతలు మాకు తెలియజేయడానికి సంప్రదించండి:
contact : +91 99498 94396.
మరెన్నో నూతన ఆత్మీయ సందేశాల ,ప్రార్ధనా కూడికలలోని ప్రసంగాలు ,ప్రతి రోజు దేవుని వాగ్దానాల , యవ్వనస్తుల కుడికలోని ప్రసంగాల కొరకు JESUS CHANAN ఛానెల్ నీ SUBSCRIBE చేసి గంట సింబల్ నీ ఆక్టివేట్ చేసుకోగలరు. మీ ఆత్మీయ సహోదరీ/సహోదరులకు ఈ పాటలు, నూతన ఆత్మీయ సందేశాలు share చేయగలరని దేవుని పేరిట కోరుకుంటున్నాను...
Stay Tuned & Subscribe to: youtube.com/c/JESUSCHANAN
God bless you.