in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c
చిన్ని కృష్ణుడు ఎంత ముద్దుగా ఉన్నాడో... 💗
youtube.com/shorts/YDX31lFZTx...
@bhaktitarangalu
#krishna #srikrishna #dhanurmasam
#trending #ytshorts #devotional
#devotionalstatus #bhaktistatus
340 - 2
youtube.com/shorts/0BiRyyMQyQ...
Pls check my latest 5 sec short 👆
నిత్య పూజలో ప్రతి ఒక్కరూ చదవవలసిన శివ అష్టోత్తరం తో సమానమైన మహిమాన్వితమైన శివుని 8 నామాలు
Pls like and subscribe my channel @bhaktitarangalu
#shiva #shivstatus #bhaktistatus
#devotionalstatus
407 - 14
😳Reaching 1M views in 1week👇check youtube.com/shorts/yTCTo-fOV7...
కార్తీక మాసం ముగిసి మార్గశిర మాసం వచ్ఛేస్తోంది,
ఈ మాసంలో ముఖ్యమైన తెలుగు పండుగలేమిటో
ఒక్కసారి చూసేయ్యండి only 5seconds short,
And take screenshot, use అవుతుంది.
Thanks for all your support 🙏
@bhaktitarangalu
#devotional #margasiramasam
#bhakti #trending #ytshorts
#polipadyami #karthikaamavasya
#dhanurmasam #nelapattu
#sunyamasam
349 - 1
👉 https://youtu.be/wz_F3oKf6Rk 👈
మృత్యుంజయ మంత్రం ఎంతో అద్భుతమైనది, మహిమాన్వితమైనది. అపమృత్యుదోషాలను దూరం చేసే ఈ మృత్యుంజయ మంత్రాన్ని ఎప్పుడు పటించాలి,
ఏ సమయంలో పటించాలి, ఎందుకు జపించాలి,
ఎన్ని సార్లు జపించాలో ఈ వీడియోలో చూడండి?
అంతే కాదు మృత్యుంజయ మంత్ర మహాత్యాన్ని
తెలిపే లింగ పురాణంలోని కథను కూడా ఈ వీడియోలో చూడవచ్చు, ఎంతో పవిత్రమైన ఈ చివరి కార్తీక సోమవారం రోజూ ఈ కథ ఎవరు వింటారో వారికి కోటి సార్లు మృత్యుంజయ మంత్రాన్ని జపించిన ఫలితంతో పాటు ఆపమృత్యు దోషాలన్ని తొలగి శత్రు బాధలు
తొలగిపోతాయి.
Pls like and subscribe my channel
@bhaktitarangalu
#shiva #karthikamasam #karthikasomavaram
#naalugovakarthikasomavaram
#karthikasomavarampooja #shivastories
#devotionalstories #devotionalbhakti
#భక్తిస్టోరీస్ #devotional #devotion #trending
#devotionalstories #powerfulmantra
#mrityumjayamantram #mrityunjayamantra
#shivamantra #shivastories #storiesintelugu
#telugumythologicalstories #telugudevotional
#devotionalvideos #lordshiva #shivafacts
#shivastories #shivaleelalu
118 - 0
https://youtu.be/wz_F3oKf6Rk
మృత్యుంజయ మంత్రం ఎంతో అద్భుతమైనది, మహిమాన్వితమైనది. అపమృత్యుదోషాలను దూరం చేసే ఈ మృత్యుంజయ మంత్రాన్ని ఎప్పుడు పటించాలి,
ఏ సమయంలో పటించాలి, ఎందుకు జపించాలి,
ఎన్ని సార్లు జపించాలో ఈ వీడియోలో చూడండి?
అంతే కాదు మృత్యుంజయ మంత్ర మహాత్యాన్ని
తెలిపే లింగ పురాణంలోని కథను కూడా ఈ వీడియోలో చూడవచ్చు, ఎంతో పవిత్రమైన ఈ చివరి కార్తీక సోమవారం రోజూ ఈ కథ ఎవరు వింటారో వారికి కోటి సార్లు మృత్యుంజయ మంత్రాన్ని జపించిన ఫలితంతో పాటు ఆపమృత్యు దోషాలన్ని తొలగి శత్రు బాధలు
తొలగిపోతాయి.
Pls like and subscribe my channel
@bhaktitarangalu
#shiva #karthikamasam #karthikasomavaram
#naalugovakarthikasomavaram
#karthikasomavarampooja #shivastories
#devotionalstories #devotionalbhakti
#భక్తిస్టోరీస్ #devotional #devotion #trending
#devotionalstories #powerfulmantra
#mrityumjayamantram #mrityunjayamantra
#shivamantra #shivastories #storiesintelugu
#telugumythologicalstories #telugudevotional
#devotionalvideos #lordshiva #shivafacts
#shivastories #shivaleelalu
200 - 0
https://youtu.be/sIRagG4WYc8
Pls check my latest video👍
@bhaktitarangalu
#bhakti #devotional #bhaktitarangalu
#shiva #shivastories #karthikamasam
#karthikasomavaram
#storiesintelugu #telugumythology #lordshivastories
#storiesoflordshiva
68 - 0
https://youtu.be/ol3NGJmHsfw
Pls check my latest video,,,
శివుడే స్వయంగా చెప్పిన కథ 👆
సృష్టి స్థితి లయ కారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. వీటన్నింటిలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ క్షేత్రానికి, అక్కడ లింగ రూపంలో కొలువైన విశ్వనాధున్ని అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు. కానీ ఆ క్షేత్రం కంటే కూడా మహిమ గల ప్రదేశంగా ఓ క్షేత్రాన్ని భావిస్తారు. అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన, పంచభూత లింగాలలో నాలుగవది అయిన వాయు లింగం ఇక్కడ పూజలందుకుంటుంది. అద్భుతమైన భారతీయ వాస్తు కళకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది. శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం, చెక్కు చెదరని రీతిలో కనిపించే వెయ్యి కాళ్ల మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు. కళంకారీ కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు.
శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివ లింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయు లింగంగా కొలువైన స్వామి వారి ఉఛ్వాశ నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు.
అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు. కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవరూ కూడా తాకరు. ప్రాణ వాయులింగంగా పూజాలందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అందుచేత శ్రీకాళహస్తీశ్వరున్ని కర్పూర లింగం కూడా పిలుస్తారు. నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజూ పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు.
Pls like and subscribe my channel
@bhaktitarangalu
#shiva #srikalahasti
#bhaktisamacharam
#karthikamasam
#karthikasomavaram
#kalahasti
#vaayulingam
#bhaktinews #devotional
#trending #sivastories
389 - 8
🪔 అందరికి ముందుగా దీపావళి శుభాకాంక్షలు.
దీపావళి పండుగ మీ జీవితంలో ఆశ, ఆనందం మరియు అభ్యుదయాన్ని నింపి, మీ ప్రతి రోజు మరింత ప్రత్యేకంగా మారాలని కోరుకుంటూ,
ఈ పండుగ సమయంలో చీకట్లను నిశ్శబ్దంగా తరిమి, మీరు మీ ఇంటిలో వెలుగుల పండుగ జరుపుతూ, మీకు మరియు మీ కుటుంబానికి సిరిసంపదలు, సుఖ శాంతులు తెచ్చేలా ఈ దీపావళి మీరు ఆనందంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాము.
ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య రోజున జరుపుకునే దీపావళి పండుగ వెలుగుల ఉత్సవం. ఈ రోజున ఇంట్లో శుభ్రత చేపట్టి, రకరకాల వంటలు తయారుచేస్తారు.
సాయంత్రం సమయానికి గోగు కర్రలకు కాగడాలు కట్టి, వీటిని మంటపెట్టి గుమ్మాల ముందు దండుగా కొడుతూ ‘‘దిబ్బి దిబ్బి దీపావళి, మళ్ళీ వచ్చే నాగులచవితి, పుట్ట మీద జొన్నకర్ర, పుటుక్కు దెబ్బ’’ అని పాట పాడతారు. అనంతరం గోగు కర్రల్ని ఎవ్వరికీ అడ్డు లేకుండా ఓ పక్కలో ఉంచి, వెనక్కి చూడకుండా కాళ్లను కడుక్కుని లోపలికి వెళ్లి మిఠాయిలు తింటారు. దీని ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని పెద్దలు విశ్వసిస్తారు.
నేనైతే ఇలా చెయ్యటం చూడలేదు, మీలో ఎవరైనా చేస్తుంటే comment చెయ్యండి, తెలియనివారు తెలుసుకుంటారు.
@bhaktitarangalu
#deepavalisubhakankshalu
#deepavali #deepavali2024
#deepavalisubhakankshalutelugulo
#deepavalipooja
868 - 4
youtube.com/shorts/h0zJfzm17Z...
కార్తీకమాసములో పాటించవలసిన నియమాలు👆
అందరికి నమస్కారమండి, కార్తీక మాసం రాబోతుంది కదా, దానికి సంభందించిన వీడియోస్ మన చానెల్లో ఎప్పటికప్పుడు upload చేస్తున్నాము, check చెయ్యండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని subscribe చేసుకోండి.
కార్తీక మాసం short videos playlist 👇
youtube.com/playlist?list=PLF...
Pls like and subscribe my channel
@bhaktitarangalu
#karthikamasam
#karthikamasam2024
#karthikamasampooja
#karthikamasampoojavidhanam
#karthikamasampoojavidhanamtelugu
#bhaktistatus
#devotionalstatus
#bhaktitarangalu
#bhaktisamacharam
#bhakti #devotional #trending #ytshorts
#bhaktinews #shiva #shivapooja #shivabhishekam
279 - 2
https://youtu.be/wPukSibmri4
అందరికీ దుర్గా నవరాత్రుల ప్రారంభ శుభాకాంక్షలు.
ఆ అమ్మవారి అనుగ్రహం మీ కుటుంబం పై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... @bhaktitarangalu
Pls check my latest video 👆
#దసరా #dasara2024 #durga #durgapooja
#durgasongs
#durganews #dasaranavaratrulu
#dasarapoojaathome
#dasarapoojavidhanam
397 - 2
Thanks for 83k subscribers 🙏.This channel provides devotional videos and devotional content.You can expect daily min.1 to max. 4 shorts with useful information related to festivals, vastu, dharma sandehalu, dosha pariharaalu
And any thing related to pooja, god.
I think that the best way to make the world a better place is to share knowledge. Click the subscribe button if you agree, and let’s learn together! – subscribe for more videos. Thank you👍
ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘భక్తి తరంగాలు ’’ దృవీకరించడం లేదు.