stories all about Singapore ammay family life style and shopping, fashion,beauty etc....
అందరికి నమస్కారం 🙏 నేను మీ సింగపూర్ అమ్మాయ్ 😊
నేను చేసే వీడియోలు అన్ని సింగపూర్ లో చూడదగ్గ అందమైన ప్రదేశాలు, ఇక్కడ ప్రజల అలవాట్లు, షాపింగ్ వీడియోలు, సింగపూర్ అమ్మాయ్ తెలుగు ఫేమిలీ రోజువారీ చర్యలు, సింగపూర్ లో మా పిల్లలు చేసే అల్లరి గురించి, అలాగే మేము ఆచరించే పండుగలు,పూజా విధానాలు,ఈ సింగపూర్ లో నా కళ్ళతో నేను చూసిన అందాలు, వింతలు, విచిత్రాలు, అద్భుతాలు మీ అందరికీ కూడా చూపించాలన్నదే నా కోరిక 😍
నా వీడియోలు మీకు నచ్చితే తప్పకుండా like share and subscribe చేయండి 🙏